సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా (2021-2022)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటలు

1984 - 1986 - 1987 - 1988 - 1989 - 1990 - 1991 - 1992 - 1993 - 1994 - 1995 - 1996 - 1997 - 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 - 2004 - 2005 -
2006 - 2007 - 2008 - 2009 - 2010 - 2011 -2012 - 2013 - 2014 - 2015 - 2016 - 2017 - 2018 - 2019 - 2020 - 2021 - 2022


2021 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాటలు కొన్ని:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
నారప్ప "ఊరు నట్ట నడివాయే దారి కంట పడదాయే నీ జాడ చెప్పేదెవరు నాకింకా నిన్ను చూడగలనో లేదో నేనింకా" [1] మణిశర్మ అనురాగ్ కులకర్ణి
"తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లి పోయేనయ్యా కళ్ళు మూసి ఎటో పోకయ్యా నన్ను కన్నా తండ్రి ఇలా రావయ్యా" [2] సైంధవి
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ "ఓ సోనియే ఓ సోనియే ఓ సోనియే అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా" [3] గోపి సుందర్ జియా ఉల్ హక్
రెడ్ "నువ్వే నువ్వే నువ్వే నువ్వుంటే చాలుగా మారేవరం కోరే… పనేమీ లేదుగా.." [4] మణిశర్మ రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి
"మౌనంగా ఉన్నా నీతో అంటున్నా నా వెంట నిన్ను రారమ్మని" [5] దినకర్, నూతన మోహన్
వరుడు కావలెను "మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా" [6] విశాల్ చంద్రశేఖర్ చిన్మయి
శ్యామ్‌ సింగరాయ్‌ "నెల రాజుని… ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల దూరమా దూరమా తీరమై చేరుమా"[7] మిక్కీ జె. మేయర్ అనురాగ్ కులకర్ణి

2022 లో విడుదలైన తెలుగు సినిమాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాట:

సినిమా పాట సంగీత దర్శకుడు(లు) గాయకులు
ఆర్.ఆర్.ఆర్ "పులికి విలుకాడికి తలకి ఉరి తాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి రవికీ మేఘానికి దోస్తీ దోస్తీ" [8] ఎం.ఎం.కీరవాణి హేమచంద్ర

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Narappa". తెలుగు ట్రాక్స్. Retrieved 1 January 2022.
  2. వెబ్ మాస్టర్. "Narappa". తెలుగు ట్రాక్స్. Retrieved 1 January 2022.
  3. వెబ్ మాస్టర్. "Most Eligible Bachelor". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
  4. వెబ్ మాస్టర్. "Nuvve Nuvve". తెలుగు లిరిక్స్ గురు. Retrieved 1 January 2022.
  5. వెబ్ మాస్టర్. "మౌనంగా ఉన్నా సాంగ్ లిరిక్స్ రెడ్ (2020) తెలుగు సినిమా". ఆర్ డి లిరిక్స్. Retrieved 1 January 2022.
  6. వెబ్ మాస్టర్. "Varudu Kavalenu". song lyrics in telugu. Retrieved 1 January 2022.
  7. వెబ్ మాస్టర్. "Sirivennela Lyrics in Telugu – Shyam Singha Roy". Telugu Bucket. Retrieved 19 December 2021.
  8. వెబ్ మాస్టర్. "Dosti". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.