సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • ఎల్లారెడ్డిపేట్
  • గంభీర్‌రావ్‌పేట్
  • ముస్తాబాద్
  • సిరిసిల్ల

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 29 సిరిసిల్ల జనరల్ కల్వకుంట్ల తారక రామారావు Male TRS 92135 కొండూరు రవీంద్రరావు Male INC 39131
2010 By Polls సిరిసిల్ల జనరల్ కల్వకుంట్ల తారక రామారావు M TRS 87876 కె.కె.మహేంద్రరెడ్డి M INC 19657
2009 29 సిరిసిల్ల జనరల్ కల్వకుంట్ల తారక రామారావు M TRS 36783 కె.కె.మహేంద్రరెడ్డి M IND 36612
2004 259 సిరిసిల్ల జనరల్ చెన్నమనేని రాజేశ్వరరావు M TDP 64003 రేగులపాటి పాపారావు M TRS 46995
1999 259 సిరిసిల్ల జనరల్ రేగులపాటి పాపారావు M INC 58638 చెన్నమనేని రాజేశ్వరరావు M TDP 48986
1994 259 సిరిసిల్ల జనరల్ చెన్నమనేని రాజేశ్వరరావు M CPI 36154 రేగులపాటి పాపారావు M IND 31637
1989 259 సిరిసిల్ల జనరల్ ఎన్.వి.కృష్ణయ్య M IND 26430 రేగులపాటి పాపారావు M IND 25906
1985 259 సిరిసిల్ల జనరల్ చెన్నమనేని రాజేశ్వరరావు M CPI 43664 రుద్ర శంకరయ్య M INC 20101
1983 259 సిరిసిల్ల జనరల్ Vachidi Mohan Reddy M IND 27508 రేగులపాటి పాపారావు M INC 19809
1978 259 సిరిసిల్ల జనరల్ చెన్నమనేని రాజేశ్వరరావు M CPI 28685 నాగుల మల్లయ్య M INC(I) 18807
1972 254 సిరిసిల్ల జనరల్ జువ్వాది నరసింగరావు M INC 25821 చెన్నమనేని రాజేశ్వరరావు M CPI 23135
1967 254 సిరిసిల్ల జనరల్ సి.ఆర్.రావు M CPI 23525 జె.ఎన్.రావు M INC 15193
1962 261 సిరిసిల్ల జనరల్ జువ్వాది నరసింగరావు M INC 15811 గుడ్ల లక్ష్మీనరసయ్య M IND 6703

1999 ఎన్నికలు[మార్చు]

1999 ఎన్నికలలో సిట్టింగ్ శాసనసభ్యుడు సీనియర్ సి.పి.ఐ. నేత సీహెచ్. రాజేశ్వరరావు తెలుగుదేశం పార్టీ టికెట్టుతో పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటి చైర్మెన్ అయిన ఆర్.పాపారావు చేతిలో 9561 ఓట్ల తేడాతో పరాజయం పొందినాడు.

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన చెన్నమనేని రాజేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి రేగులపాటి పాపారావుపై 17008 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రాజేశ్వరరావుకు 64003 ఓట్లు రాగా, పాపారావుకు 46995 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎర్రబెల్లి చంద్రశేఖరరావు పోటీ చేయగా[1] మహాకూతమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు కుమారుడు కె.తారక రామారావు పోటీపడ్డాడు. కాంగ్రెస్ తరఫున గుడ్ల మంజుల, ప్రజారాజ్యం పార్టీ నుండి గాజుల బాలయ్య, లోక్‌సత్తా తరఫున సంతోష్ బాబు పోటీచేశారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009