సిర్సా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిర్సా
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1962 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంహర్యానా మార్చు
అక్షాంశ రేఖాంశాలు29°30′0″N 75°0′0″E మార్చు
పటం

సిర్సా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి తొమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009)
38 నర్వానా ఎస్సీ జింద్ 151,218
39 తోహనా జనరల్ ఫతేహాబాద్ 159,694
40 ఫతేహాబాద్ జనరల్ ఫతేహాబాద్ 170,602
41 రేటియా ఎస్సీ ఫతేహాబాద్ 154,015
42 కలన్‌వాలి ఎస్సీ సిర్సా 128,166
43 దబ్వాలి జనరల్ సిర్సా 146,256
44 రానియా జనరల్ సిర్సా 131,288
45 సిర్సా జనరల్ సిర్సా 130,341
46 ఎల్లెనాబాద్ జనరల్ సిర్సా 136,987
మొత్తం: 1,308,567

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
1962 దల్జీత్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1967 చౌదరి దల్బీర్ సింగ్
1971
1977 చౌదరి చంద్ రామ్ జనతా పార్టీ
1980 చౌదరి దల్బీర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1988^ హేట్ రామ్ లోక్ దళ్
1989 జనతాదళ్
1991 కుమారి సెల్జా భారత జాతీయ కాంగ్రెస్
1996
1998 సుశీల్ కుమార్ ఇండోరా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ [2]
1999
2004 ఆత్మ సింగ్ గిల్ భారత జాతీయ కాంగ్రెస్
2009 అశోక్ తన్వర్
2014 చరణ్‌జీత్ సింగ్ రోరి ఇండియన్ నేషనల్ లోక్ దళ్
2019 [3] సునీతా దుగ్గల్ భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Parliamentary/Assembly Constituency wise Electors in Final Roll 2009" (PDF). Chief Electoral Officer, Haryana. Archived from the original (PDF) on 9 April 2009.
  2. "प्रदेश में अब तक हुए 56 उपचुनावों में आजमाई ताकत".
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.