సిల్చార్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
సిల్చార్ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | అసోం |
| జిల్లా | కచార్ |
| లోక్‌సభ నియోజకవర్గం | సిల్చార్ |
సిల్చార్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కచార్ జిల్లా, సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ్యుడు | రాజకీయ పార్టీ | పదవీకాలం | |
|---|---|---|---|---|
| 2021[1] | దీపాయన్ చక్రవర్తి | బీజేపీ | 2021- | |
| 2016[2] | దిలీప్ కుమార్ పాల్ | 2014-21 | ||
| 2014 | ||||
| 2011[3] | సుస్మితా దేవ్ | కాంగ్రెస్ | 2011-14 | |
| 2006 | బితిక దేవ్ | 2006-11 | ||
| 2001 | బిమలంగ్షు రాయ్ | బీజేపీ | 1996-06 | |
| 1996 | ||||
| 1991 | సమరేంద్ర నాథ్ సేన్ | 1991-96 | ||
| 1985 | కర్నేందు భట్టాచార్జీ | కాంగ్రెస్ | 1985-91 | |
| 1983 | జగదీష్ చంద్ర చౌదరి | 1983-85 | ||
| 1978 | నూరుల్ హుదా | సీపీఐ (ఎం) | 1978-83 | |
| 1972 | మోహితోష్ పుర్కాయస్థ | కాంగ్రెస్ | 1972-78 | |
| 1967 | సంతోష్ మోహన్ దేవ్ | 1967-72 | ||
| 1962 | ఎల్.ఎం. అలీ | స్వతంత్ర | 1952-67 | |
| 1957 | ||||
| 1952 | ||||
| 1951 | మెహ్రాబ్ అలీ లస్కర్ | 1951-52 | ||
మూలాలు
[మార్చు]- ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.