Jump to content

సిల్వియా గాంట్లెట్

వికీపీడియా నుండి
సిల్వియా గాంట్లెట్
Personal information
National teamభారతదేశం
Bornబాంబే
Sport
Countryభారతదేశం
Sportఅథ్లెటిక్స్
Eventలాంగ్ జంప్
Medal record
మహిళల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Bronze medal – third place1951 న్యూ ఢిల్లీలాంగ్ జంప్

సిల్వియా గాంట్లెట్ ఒక భారతీయ అథ్లెటిక్ క్రీడాకారిణి. ఈమె బాంబేలో స్థిరపడిన ఒక ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించింది. ఈమె 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో మహిళల లాంగ్ జంప్ ఈవెంటులో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. [1]:

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1951ఆసియా క్రీడలున్యూఢిల్లీ, భారతదేశం3వలాంగ్ జంప్4.52

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Sylvia Gauntlet". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 January 2026.