సివాల్‌ఖాస్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(సివాల్ఖాస్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సివాల్ఖాస్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు

సివాల్ఖాస్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మీరట్ జిల్లా, బాగ్‌పత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

# విధానసభ పేరు పార్టీ నుండి వరకు రోజులు మూలాలు
01 06వ విధానసభ రాంజీలాల్ సహాయక్ భారత జాతీయ కాంగ్రెస్ మార్చి-1974 ఏప్రిల్-1977 1,153 [1]
02 07వ విధానసభ హరి సింగ్ జనతా పార్టీ జూన్-1977 ఫిబ్రవరి-1980 969 [2]
03 08వ విధానసభ హేమ్ చంద్ నిమేష్ భారత జాతీయ కాంగ్రెస్ (I) జూన్-1980 మార్చి-1985 1,735 [3]
04 09వ విధానసభ నానక్ చంద్ భారత జాతీయ కాంగ్రెస్ మార్చి-1985 నవంబరు-1989 1,725 [4]
05 10వ విధానసభ చరణ్ సింగ్ జనతాదళ్ డిసెంబరు-1989 ఏప్రిల్-1991 488 [5]
06 11వ విధానసభ జూన్-1991 డిసెంబరు-1992 533 [6]
07 12వ విధానసభ డిసెంబరు-1993 అక్టోబరు-1995 693 [7]
08 13వ విధానసభ వానర్సి దాస్ చందనా భారతీయ కిసాన్ కామ్గర్ పార్టీ అక్టోబరు-1996 మే-2002 1,967 [8]
09 14వ విధానసభ రణవీర్ రానా ఆర్ఎల్‌డీ ఫిబ్రవరి-2002 మే-2007 1,902 [9]
10 15వ విధానసభ వినోద్ కుమార్ హరిత్ బహుజన్ సమాజ్ పార్టీ మే-2007 మార్చి-2012 1,762 [10]
11 16వ విధానసభ గులాం మహమ్మద్ సమాజ్ వాదీ పార్టీ మార్చి-2012 మార్చి-2017 - [11]
12 17వ విధానసభ జితేంద్ర పాల్ సింగ్ (బిల్లు) భారతీయ జనతా పార్టీ మార్చి-2017 మార్చి-2022 [12]
13 18వ విధానసభ గులాం మహమ్మద్ ఆర్ఎల్‌డీ మార్చి- 2022 ప్రస్తుతం [13]

మూలాలు[మార్చు]

  1. "1974 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 9 October 2015.
  2. "1977 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 9 October 2015.
  3. "1980 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 9 October 2015.
  4. "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 9 October 2015.
  5. "1989 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 9 October 2015.
  6. "1991 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 9 October 2015.
  7. "1993 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 9 October 2015.
  8. "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 9 October 2015.
  9. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 9 October 2015.
  10. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 9 October 2015.
  11. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 9 October 2015.
  12. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  13. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.