సిసిర్ అధికారి
స్వరూపం
| సిసిర్ అధికారి | |||
| పదవీ కాలం 2009 మే 16 – 2024 జూన్ 4 | |||
| ముందు | ప్రశాంత ప్రధాన్ | ||
|---|---|---|---|
| తరువాత | సౌమేందు అధికారి | ||
| నియోజకవర్గం | కంఠి | ||
గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి | |||
| పదవీ కాలం 2009 మే 25 – 2012 సెప్టెంబర్ 22 | |||
| ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
| పదవీ కాలం 2006 – 2009 | |||
| ముందు | ప్రబోధ్ చంద్ర సిన్హా | ||
| తరువాత | సమరేష్ దాస్ | ||
| నియోజకవర్గం | ఎగ్రా | ||
| పదవీ కాలం 1982 – 1987 | |||
| ముందు | శైలజా కుమార్ దాస్ | ||
| తరువాత | సుఖేందు మైటీ | ||
| నియోజకవర్గం | కాంతి దక్షిణ్ | ||
| పదవీ కాలం 2001 – 2006 | |||
| ముందు | శైలజా కుమార్ దాస్ | ||
| తరువాత | సువెందు అధికారి | ||
| నియోజకవర్గం | కాంతి దక్షిణ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1941 సెప్టెంబరు 19 కార్కులి, బెంగాల్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ (2000 నుండి) భారత జాతీయ కాంగ్రెస్ (2000 వరకు) | ||
| జీవిత భాగస్వామి | గాయత్రి అధికారి | ||
| సంతానం | కృష్ణేందు అధికారి సువెందు అధికారి దిబ్యేందు అధికారి సౌమేందు అధికారి | ||
| నివాసం | కొంటాయ్, పుర్బా మేదినీపూర్ , పశ్చిమ బెంగాల్ | ||
| పూర్వ విద్యార్థి | కలకత్తా విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సిసిర్ కుమార్ అధికారి (జననం 19 సెప్టెంబర్ 1941) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన కంఠి లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[2][3][4]
సిసిర్ అధికారి ముగ్గురు కుమారులు సువెందు అధికారి, దిబ్యేందు అధికారి, సౌమేందు అధికారి రాజకీయాల్లో ఉన్నారు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Sisir Adhikari" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
- ↑ "Sisir Kumar Adhikari" (in ఇంగ్లీష్). The Indian Express. 21 July 2025. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
- ↑ "TMC MP Sisir Adhikari joins BJP at Amit shah's rally". The Economic Times. 21 March 2021. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
- ↑ "Bengal: Sisir Adhikari removed as DSDA chairman" (in ఇంగ్లీష్). The Indian Express. 13 January 2021. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.
- ↑ "Bengal Assembly polls: Meet Suvendu's father Sisir Adhikari" (in ఇంగ్లీష్). Deccan Herald. 22 March 2021. Archived from the original on 21 July 2025. Retrieved 21 July 2025.