సి.ఎన్. బాలకృష్ణ
సి.ఎన్. బాలకృష్ణ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2013 మే 8 | |||
ముందు | సి.ఎస్. పుట్టె గౌడ | ||
---|---|---|---|
నియోజకవర్గం | శ్రావణబెళగొళ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చోలేనహళ్లి, చన్నరాయపట్నం తాలూకా, హాసన్ జిల్లా, కర్ణాటక, భారతదేశం | 1969 ఏప్రిల్ 7||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) | ||
తల్లిదండ్రులు | నంజప్ప గౌడ, శంభమ్మ | ||
బంధువులు | సి. ఎన్. మంజునాథ్ (సోదరుడు) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
చోళేనహళ్లి నంజప్ప బాలకృష్ణ (జననం 7 ఏప్రిల్ 1969) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు శ్రావణబెళగొళ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సి.ఎన్. బాలకృష్ణ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 శాసనసభ ఎన్నికలలో శ్రావణబెళగొళ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సిఎస్ పుట్టెగౌడపై 24,142 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సిఎస్ పుట్టెగౌడపై 53,012 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]
సి.ఎన్. బాలకృష్ణ 2023 శాసనసభ ఎన్నికలలో శ్రావణబెళగొళ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎంఏ గోపాలస్వామిపై 6,645 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Shravanabelagola Constituency Election Results 2018". The Times of India. 6 May 2023. Archived from the original on 9 April 2025. Retrieved 14 April 2025.
- ↑ "2023 Karnataka Election Result - Shravanabelagola". Election Commission of India. 13 May 2023. Archived from the original on 1 April 2025. Retrieved 1 April 2025.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ "Karnataka election results 2023 | In Hassan, JD(S) loses two seats, while BJP, Cong improve their strength" (in Indian English). The Hindu. 13 May 2023. Archived from the original on 1 April 2025. Retrieved 1 April 2025.