Jump to content

సి.ఎస్. నాదగౌడ

వికీపీడియా నుండి
సి.ఎస్. నాదగౌడ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023
ముందు ఎ.ఎస్. పాటిల్ (నడహళ్లి)
నియోజకవర్గం ముద్దేబిహాల్
పదవీ కాలం
1999 – 2013
ముందు విమలాబాయి జగదేవరావు దేశ్‌ముఖ్
తరువాత ఎ.ఎస్. పాటిల్ (నడహళ్లి)
నియోజకవర్గం ముద్దేబిహాల్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

అప్పాజీ చన్నబసవరాజ్ శంకరరావు నాడగౌడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ముద్దేబిహాల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1989 : కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యాడు
  • 1999 : కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యాడు
  • 2004 : కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యాడు[1]
  • 2008 : కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యాడు[2]
  • 2013 : కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యాడు[3]
  • 2014 - 2018: ఢిల్లీలో కర్ణాటక ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి[4]
  • 2023 : కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యాడు[5]
  • 26 జనవరి 2024: ఛైర్మన్, కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్[6][7][8]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
  2. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
  4. "Nadagouda assumes charge as Karnataka's Special Representative" (in Indian English). The Hindu. 21 June 2014. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
  5. "Karnataka election results 2023: Full list of winners". The Indian Express (in ఇంగ్లీష్). 2023-05-13. Archived from the original on 13 October 2023. Retrieved 2023-12-16.
  6. "34 MLAs appointed as heads to govt.-owned boards and corporations in Karnataka" (in Indian English). The Hindu. 26 January 2024. Archived from the original on 31 July 2024. Retrieved 20 January 2025.
  7. "34 MLAs given chairman posts for boards and corps, Haris BDA chairman". The Times of India. 27 January 2024. Archived from the original on 20 జనవరి 2025. Retrieved 20 January 2025.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "Karnataka: 34 MLAs made chiefs of boards, Shanti Nagar MLA gets BDA" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 January 2024. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.