సి.టి. రవి
స్వరూపం
| సి.టి. రవి | |||
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి | |||
| పదవీ కాలం 2020 సెప్టెంబర్ 26 – 2023 జూలై 29 | |||
| రాష్ట్రపతి | జె.పి.నడ్డా | ||
|---|---|---|---|
పర్యాటక శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2019 ఆగస్టు 20 – 2020 అక్టోబర్ 4 | |||
| ముందు | ఎస్.ఆర్. మహేష్ | ||
| తరువాత | సి.పి. యోగేశ్వర | ||
కన్నడ & సంస్కృతి శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2019 ఆగస్టు 20 – 2020 అక్టోబర్ 4 | |||
| ముందు | డికె శివకుమార్ | ||
| తరువాత | అరవింద్ లింబావలి | ||
యువజన సాధికారత & క్రీడల శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2020 ఫిబ్రవరి 10 – 2020 అక్టోబర్ 4 | |||
| ముందు | కే.ఎస్. ఈశ్వరప్ప | ||
| తరువాత | నారాయణ గౌడ | ||
చెరకు అభివృద్ధి & చక్కెర శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2019 సెప్టెంబర్ 27 – 2020 ఫిబ్రవరి 10 | |||
| ముందు | ఆర్.బి. తిమ్మాపూర్ | ||
| తరువాత | అరబైల్ హెబ్బార్ శివరామ్ | ||
ఉన్నత విద్యా శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2012 జూలై 12 – 2013 మే 13 | |||
| ముందు | వి.ఎస్. ఆచార్య | ||
| తరువాత | ఆర్.వి. దేశ్‌పాండే | ||
| పదవీ కాలం 2004 – 2023 | |||
| ముందు | సి.ఆర్. సగీర్ అహ్మద్ | ||
| తరువాత | హెచ్.డి. తమ్మయ్య | ||
| నియోజకవర్గం | చిక్కమగళూరు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1967 జులై 18 చిక్కమగళూరు , మైసూర్ రాష్ట్రం (ప్రస్తుతం కర్ణాటక ), భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | పల్లవి | ||
| సంతానం | 2 | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
చిక్కమగరవల్లి తిమ్మే గౌడ రవి (జననం 18 జూలై 1967) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు చిక్కమగళూరు శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1][2][3][4][5]
ఆయన 2024లో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ ""Personal Loss, Not Of Ideology": BJP's CT Ravi On Karnataka Results" (in ఇంగ్లీష్). NDTV. 13 May 2023. the original నుండి 9 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2025.
- ↑ "Karnataka BJP cabinet expansion Updates: Governor Vajubhai Vala administers oath to 17 MLAs as ministers" (in అమెరికన్ ఇంగ్లీష్). Firstpost. 20 August 2019. the original నుండి 9 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2025.
- ↑ "Dropping C.T. Ravi as BJP national general secretary sets off speculation on whether he may be picked to lead the party in Karnataka" (in Indian English). The Hindu. 29 July 2023. the original నుండి 9 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2025.
- ↑ "2023 Karnataka Assembly Election: 5 Facts On 4-Time BJP MLA CT Ravi" (in ఇంగ్లీష్). NDTV. 5 April 2023. the original నుండి 9 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2025.
- ↑ "నేనేమైనా ఉగ్రవాదినా.. అప్రమత్తంగా లేకపోతే ఎన్‌కౌంటర్ చేసేవారు". Andhrajyothy. 21 December 2024. the original నుండి 9 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2025.
- ↑ "11 candidates declared elected unopposed to Legislative Council" (in Indian English). The Hindu. 6 June 2024. the original నుండి 9 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2025.
- ↑ "Karnataka: 11 candidates declared elected unopposed to Legislative Council" (in ఇంగ్లీష్). The Hans India. 5 June 2018. the original నుండి 9 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2025.