Jump to content

సి.రంగరాజన్

వికీపీడియా నుండి
సి.రంగరాజన్
Chairman of the Prime Minister's Economic Advisory Council
In office
August 2009 – 16 May 2014
తరువాత వారుBibek Debroy
In office
2005 – 2008
అంతకు ముందు వారుSuresh D. Tendulkar
Member of Rajya Sabha
In office
August 2008 – August 2009
Chairman of the Twelfth Finance Commission of India
In office
2003–2004
అంతకు ముందు వారుA. M. Khusro
తరువాత వారుVijay Kelkar
16th Governor of Andhra Pradesh
In office
24 November 1997 – 3 January 2003
అంతకు ముందు వారుKrishan Kant
తరువాత వారుSurjit Singh Barnala
19th Governor of Reserve Bank of India
In office
22 December 1992 – 21 November 1997
అంతకు ముందు వారుS. Venkitaramanan
తరువాత వారుBimal Jalan
Member of Planning Commission of Government of India
In office
21 August 1991 – 21 December 1992
Deputy Governor of Reserve Bank of India
In office
12 February 1982 – 20 August 1991
గవర్నర్Manmohan Singh
Amitav Ghosh (banker)
R.N. Malhotra
S. Venkitaramanan
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీIndependent
కళాశాలNational College, Trichy
University of Madras (B.A.)
University of Pennsylvania (Ph.D.)
నైపుణ్యంEconomist
Civil servant
సంతకం

చక్రవర్తి రంగరాజన్, 1932లో జన్మించిన భారతదేశానికి చెందిన ఆర్థిక వేత్త. 1964లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి.పట్టా పొందాడు. ఇతడు దశాబ్దం కాలానికి పైగా 1982 నుంచి 1991 వరకు భారతీయ రిజర్వ్ బాంక్ డిప్యూటీ గవర్నరుగా పనిచేశాడు. ఆ తర్వాత 1992 డిసెంబరు 22 నుంచి 1997 డిసెంబరు 21 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేశాడు. 1997, నవంబరు 24 నుంచి 2003, జనవరి 3 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేసాడు. ఆ తర్వాత 12 వ ఆర్థిక కమీషన్ చైర్మెన్ గా పదవి చేపట్టాడు. ప్రధానమంత్రి ఆర్థిక సలహా కౌన్సిల్ చైర్మెన్ పదవిలో [1] కొనసాగి రాజీనామా చేశాడు. 2008, ఆగష్టు 13న రాజ్యసభకు నియమితుడయ్యాడు.[2] ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉన్న సమయంలో 1998 నుంచి 1999 వరకు ఒడిశా గవర్నరుగా, 2001 నుంచి 2002 వరకు తమిళనాడు గవర్నరుగా అదనపు బాధ్యతల్ని చేపట్టాడు.

2002లో భారత ప్రభుత్వం అతనికి రెండో అత్యున్నత పౌర అవార్డు అయిన పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది.

మూలాలు

[మార్చు]
  1. "List of Governors". Reserve Bank of India. Archived from the original on 2008-09-16. Retrieved 2006-12-08.
  2. C. Rangarajan nominated to Rajya Sabha - The Hindu Business Line

బయటి లింకులు

[మార్చు]