సి.వి. రామన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(సి.వి. రామన్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సి.వి. రామన్ నగర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబెంగుళూరు జిల్లా
లోక్‌సభ నియోజకవర్గంబెంగళూరు సెంట్రల్

సివి రామన్ నగర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు జిల్లా, బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం నియోజకవర్గ నం. నియోజకవర్గం పేరు విజేత పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
2018[1] 161 సివి రామన్ నగర్ ఎస్.రఘు బీజేపీ 58887 ఆర్.సంపత్ రాజ్ కాంగ్రెస్ 46660
2013[2] 161 సివి రామన్ నగర్ ఎస్. రఘు బీజేపీ 53364 పి. రమేష్ కాంగ్రెస్ 44945
2008[3] 161 సివి రామన్ నగర్ ఎస్. రఘు బీజేపీ 47369 కెసి విజయకుమార్ కాంగ్రెస్ 30714

మూలాలు[మార్చు]

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-21.
  3. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-21.