Jump to content

సి.వి. స్టీఫెన్

వికీపీడియా నుండి
సి.వి. స్టీఫెన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
చీపురపల్లి వీరరాఘవులు స్టీఫెన్
పుట్టిన తేదీ (1993-12-03) 1993 డిసెంబరు 3 (age 31)
తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం ఫాస్ట్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013–presentAndhra
కెరీర్ గణాంకాలు
పోటీ FC List A T20
మ్యాచ్‌లు 11 5 8
చేసిన పరుగులు 23 3 5
బ్యాటింగు సగటు 3.28
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 8 3* 5*
వేసిన బంతులు 1,919 276 162
వికెట్లు 39 11 10
బౌలింగు సగటు 24.87 18.81 16.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/32 4/46 2/14
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 1/– 2/–
మూలం: ESPNcricinfo, 2015 4 April

చీపురపల్లి వీరరాఘవులు స్టీఫెన్ (జననం 1993, డిసెంబరు 3) భారతీయ క్రికెటర్.

క్రికెట్ రంగం

[మార్చు]

అతను ఆంధ్ర క్రికెట్ జట్టు తరపున ఆడుతున్నాడు. అతను ఎడమచేతి వాటం మీడియం-ఫాస్ట్ బౌలర్, ఆంధ్ర తరఫున అరంగేట్రం చేయడానికి ముందు ఆంధ్ర అండర్-16, ఆంధ్ర అండర్-19లకు ఆడాడు. అతను 2014–15 దేవధర్ ట్రోఫీకి సౌత్ జోన్ జట్టులోకి ఎంపికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Deodhar Trophy / South Zone Squad". ESPNcricinfo. Retrieved 5 April 2015.

బాహ్య లింకులు

[మార్చు]