సీతంపేట మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 18°41′38″N 83°49′01″E / 18.694°N 83.817°ECoordinates: 18°41′38″N 83°49′01″E / 18.694°N 83.817°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పార్వతీపురం మన్యం జిల్లా |
మండల కేంద్రం | సీతంపేట |
విస్తీర్ణం | |
• మొత్తం | 303 కి.మీ2 (117 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 55,848 |
• సాంద్రత | 180/కి.మీ2 (480/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1057 |
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, సీతంపేట మండలం చూడండి.
సీతంపేట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మండలం.[3] ఇది సమీప పట్టణమైన రాజాం నుండి 33 కి. మీ. దూరంలో ఉంది. మండలం కోడ్: 4770.ఈ మండలంలో ఐదు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 118 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] OSM గతిశీల పటము
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- గూడంగి
- తుంబలి
- మర్రిపాడు
- కీసరైజోడు
- పులిపుట్టి
- బిల్లుమడ
- బెనరాయి
- దబర
- దంజుపాయి
- రామనగరం
- గాడిదపాయి
- కిల్లడ
- మెకవ
- రూపై
- తడిపాయి
- జయపురం (సీతంపేట)
- గడిగుజ్జి
- గడికరం
- వెలగపురం
- దుగ్గి
- చినపొల్ల
- పెదపొల్ల
- ఎగులాడ
- మనపురం
- కుసుమూరు
- తీతుకుపాయి
- కొత్తకోట
- కుంభి
- దాసుగుమ్మడ
- పెదతంకిడి
- కోడుల వీరఘట్టం
- చెక్కపురం
- దోనుబాయి
- పుబ్బాడ
- సామరెల్లి
- రైకురుడు
- దారపాడు
- కోసంగి
- తుంబకొండ
- జల్లర
- గుమ్మడ
- చింతాడ
- హద్దుభంగి
- సోమగండి
- సీతంపేట
- దేవనపురం
- గడిగుడ్డి
- జగతిపల్లి
- కరెం
- పెదరామ
- చినరామ
- కోపువలస
- వంబరిల్లి
- బుడగరాయి
- సీధి
- గెడ్డకోల
- అంటికొండ
- కురుసింగి
- పెదపల్లంకి
- గుజ్జి
- బర్న
- చినపల్లంకి
- మీనకోట
- అచ్చబ
- పెదకంబ
- చినకంబ
- జొనగ
- మండ
- నౌగద
- కిరప
- పనుకువలస
- తురాయిపూవలస
- పెద్దూరు
- కొండపేట
- వాబ
- యేనుగుపేట
- కుద్దపల్లి
- గొండి
- సవరగొండి
- వాలగెడ్డ
- రసూల్‌పేట
- దరబ
- పొంజాడ
- తొట్టడి
- కిందంగి
- అడ్డాకులగూడ
- సిలగం
- బేతుపురం
- జజ్జువ
- వజ్జాయిగూడ
- అదలి
- కొండచొర్లంగి
- సంభం
- సంతమల్లి పెదమల్లి
- కుసిమి
- జిల్లెడుపాడు
- సారంగి
- ముత్యాలు
- గోలుకుప్ప
- గులుమూరు
- కొడిస
- దబర గెడ్డగూడ
- తలాడ
- సార
- లోకొత్తవలస
- కొట్టం
- దేవగిరి
- గజలి
- పెదవంగర
- కడగండి
- చినవంగర
- వండ్రజొల
- భూచెంద్రి
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Srikakulam%20-%202019.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2811_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-24.