సీతయ్య (2003 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సీతయ్య
Seethaiah Poster.jpg
దర్శకత్వంవై.వి.ఎస్.చౌదరి
నిర్మాతవై.వి.ఎస్.చౌదరి
రచనవై.వి.ఎస్.చౌదరి
నటులునందమూరి హరికృష్ణ
సౌందర్య
సిమ్రాన్
సంగీతంఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణంమధు. ఏ. నాయుడు
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
బొమ్మరిల్లు వారి
విడుదల
22 ఆగష్టు 2003
నిడివి
179 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సీతయ్య నందమూరి హరికృష్ణ, సౌందర్య, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 2003 నాటి సినిమా. ఈ సినిమాను వై.వి.ఎస్.చౌదరి తన "బొమ్మరిల్లు వారి" సంస్థలో నిర్మించి దర్శకత్వం వహించాడు. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా విజయం సాధించింది.[1][2]

కథ[మార్చు]

సీతయ్య (హరి కృష్ణ) ఒక పోలీసు. రాయలసీమలోని వర్గ కక్షలను అంతం చేయాలనుకుంటాడు. ధర్మవరంలో పోరాడుతున్న రెండు వర్గాల కుటుంబాలను ఒకరినొకరు చంపుకోకుండా ఆపడానికి అతను ప్రయత్నిస్తాడు. బంగారం (సిమ్రాన్) ప్రమాదవశాత్తు సీతయ్య ఇంటికి వచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. ఇంతలో, ఈ వర్గాల వ్యక్ల్తులు సీతయ్య యొక్క గతం గురించి తెలుసుకుంటారు. సీతయ్య సమస్యలను పరిష్కరించడం, రాయలసీమలో శాంతిని తీసుకురావడం, మిగిలిన కథ.

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Telugu cinema review - Seetayya - Hari Krishna, Soundarya, Simran - YVS Chowdary - MM Keeravani". Idlebrain.com. Retrieved 23 ఏప్రిల్ 2014. Cite web requires |website= (help)
  2. "హరికృష్ణ ని హీరోగా పెట్టి ఎందుకు సినిమా తీశానంటే : వై వి ఎస్ చౌదరి". 30 ఆగస్టు 2018. Retrieved 24 జనవరి 2019. Cite web requires |website= (help)

బయటి లంకెలు[మార్చు]