సీమరాజా
Jump to navigation
Jump to search
సీమరాజా | |
---|---|
దర్శకత్వం | పొణ్రమ్ |
రచన | పొణ్రమ్ |
నిర్మాత | సాయి కృష్ణ పెండ్యాల |
తారాగణం | శివ కార్తీకేయన్ సమంత సిమ్రాన్ కీర్తి సురేష్ సూరి |
ఛాయాగ్రహణం | బాలసుబ్రమణియమ్ |
కూర్పు | వివేక్ హర్షన్ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
విడుదల తేదీ | 8 ఫిబ్రవరి 2019[1] |
సినిమా నిడివి | 158 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సీమ రాజా 2019లో విడుదలైన తెలుగు సినిమా.[2] తమిళంలో 2018లో సీమా రాజా పేరుతో విడుదలైన ఈ సినిమాను లక్ష్మి పెండ్యాల సమర్పణలో శ్రీకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్‌పై సాయి కృష్ణ పెండ్యాల తెలుగులో అనువదించాడు. శివ కార్తీకేయన్, సమంత, సిమ్రాన్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- శివ కార్తీకేయన్
- సమంత
- సిమ్రాన్[4]
- సూరి
- నెపోలియన్
- లాల్
- మనోబాల
- చరణ్ దీప్
- నాడోడిగళ్ గోపాల్
- ఇందుమతి మణికందన్
- శ్రీరంజని
- స్వామినాథన్
- రిషికాంత్
- ఆత్మ ప్యాట్రిక్
- వైశాలి తనిగా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీకృష్ణ ఫిలిమ్స్
- నిర్మాత: సాయి కృష్ణ పెండ్యాల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పొణ్రమ్[5]
- సంగీతం: డి. ఇమ్మాన్
- సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణియమ్
- ఎడిటర్ : వివేక్ హర్షన్
- స్టంట్స్ : అనల్ అరసు
- కొరియోగ్రఫీ : దినేష్, శోభి, బాబా భాస్కర్.
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "రాజా రాజా సీమరాజ" | ||
2. | "నువ్వే లేక నేనే" | ||
3. | "రామ్మా సీత రాధమ్మ" | ||
4. | "పరాక్ పరాక్" | ||
5. | "వన్నెలాడి" | ||
6. | "సీమరాజ స్వాగ్" |
మూలాలు
[మార్చు]- ↑ 10TV (29 January 2019). "ఫిబ్రవరి 8న శివ, సమంతల సీమరాజా" (in telugu). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ The Indian Express (13 September 2018). "Seema Raja: Five reasons to watch the Sivakarthikeyan film" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
- ↑ The Times of India. "Sivakarthikeyan's 'Seema Raja' to be released in Telugu" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
- ↑ The New Indian Express (19 February 2018). "Simran is Seema Raja's villain" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
- ↑ The News Minute (6 September 2018). "Who else can the hero go behind if not the heroine?: 'Seema Raja' director Ponram" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.