Jump to content

సుంకర లక్ష్మి

వికీపీడియా నుండి

సుంకర లక్ష్మి ఒక దక్షిణ భారతీయ సినిమా నటి. తెలుగు సినిమాలలో సహాయపాత్రలలో నటించింది. ఈమె 1968-1981 మధ్యకాలంలో సుమారు పాతిక సినిమాలలో నటించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సుంకర లక్ష్మి నటించిన తెలుగు సినిమాలు[1](పాక్షిక జాబితా)
క్ర.సంసినిమా పేరువిడుదల సంవత్సరందర్శకుడుసహ నటులు
1భలే మొనగాడు1968బి.విఠలాచార్యకాంతారావు,కృష్ణ కుమారి
2నేనంటే నేనే1968వి. రామచంద్రరావు కృష్ణ,కాంచన
3పేదరాసి పెద్దమ్మ కథ1968గిడుతూరి సూర్యం కాంతారావు, కృష్ణకుమారి, జి.రామకృష్ణ
4రణభేరి1968గిడుతూరి సూర్యంకాంతారావు, రాజశ్రీ, వాణిశ్రీ
5ఆస్తులు అంతస్తులు1969వి. రామచంద్రరావుకృష్ణ, వాణిశ్రీ, విజయలలిత
6మహాబలుడు1969రవికాంత్ నగాయిచ్కృష్ణ, వాణిశ్రీ, త్యాగరాజు
7పంచ కళ్యాణి దొంగల రాణి1969గిడుతూరి సూర్యంకాంతారావు, విజయలలిత, జ్యోతిలక్ష్మి
8సి.ఐ.డీ.రాజు1971కె.ఎస్.ఆర్.దాస్విజయచందర్ , విజయలలిత, కైకాల సత్యనారాయణ
9మనుషుల్లో దేవుడు1974బి. వి. ప్రసాద్ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, గుమ్మడి
10ప్రేమలు - పెళ్ళిళ్ళు1974వి.మధుసూదనరావు అక్కినేని నాగేశ్వరరావు ,జయలలిత,శారద
11తులాభారం1974నాగాంజనేయులుచలం , శారద, పద్మనాభం
12వధూవరులు1976ఎన్.డి.విజయబాబుగిరిబాబు, చంద్రమోహన్, భారతి
13జన్మజన్మల బంధం1977పి.చంద్రశేఖరరెడ్డికృష్ణ, వాణిశ్రీ,పండరీబాయి, గుమ్మడి
14పొట్టేలు పున్నమ్మ1978త్యాగరాజన్మురళీమోహన్ ,శ్రీప్రియ
15ఎవడబ్బ సొమ్ము1979కె.ఎస్.ఆర్.దాస్కృష్ణ, శ్రీప్రియ
16మూడు పువ్వులు ఆరు కాయలు1979విజయనిర్మల కృష్ణ, విజయనిర్మల, జగ్గయ్య
17సమాజానికి సవాల్1979ఎస్.పి.రాజారాంకృష్ణ, శ్రీదేవి, షావుకారు జానకి
18శంఖుతీర్థం1979విజయనిర్మలకృష్ణ, జయప్రద, నాగభూషణం
19నాయకుడు – వినాయకుడు1980 కె.ప్రత్యగాత్మ అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, రావు గోపాలరావు
20రాముడు - పరశురాముడు1980ఎం.ఎస్.గోపీనాథ్శోభన్ బాబు ,లత , గిరిబాబు
21జగమొండి1981వి.మధుసూదనరావుశోభన్ బాబు, రతి అగ్నిహోత్రి

మూలాలు

[మార్చు]
  1. ↑ web master. "Sunkara Lakshmi". indiancine.ma. Retrieved 25 May 2021.