Jump to content

సుందరకాండ (ధారావాహిక)

వికీపీడియా నుండి
సుందరకాండ
శైలికుటుంబ నేపథ్యం, థ్రిల్లర్
దర్శకత్వంరాజా
తారాగణంసిమ్రాన్
సుజిత
సాయి కిరణ్
ఇంద్రజ
ప్రారంభ థీమ్గాయత్రి, కెం.ఎం.ఆర్.కె.
తెలుగు
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్లు01 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య425
నిర్మాణం
నిర్మాతది జి3 స్టూడియో
నిర్మాణ స్థానాలుఆంధ్రప్రదేశ్
బ్రూక్లిన్ వంతెన
న్యూయార్క్
కెమెరా సెటప్మల్టీ కెమెరా
నిడివిసుమారు. 20-22 నిముషాలు
విడుదల
అసలు నెట్‌వర్క్జెమినీ టీవీ
అసలు విడుదల2009 –
2011

సుందరకాండ, 2009-2011 మధ్యకాలంలో జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు సీరియల్.[1] రాజా దర్శకత్వం వహించిన ఈ సీరియల్ తమిళంలోకి అనువాదమై ప్రసారం చేయబడింది. అమెరికాలో 30 రోజులు షూటింగ్ జరుపుకున్న మొదటి దక్షిణ భారత టీవీ సీరియల్ ఇది.[2] ఇందులో సిమ్రాన్, సుజిత, సాయి కిరణ్, ఇంద్రజ తదితరులు నటించారు.[3]

నటవర్గం

[మార్చు]
ఇతర నటవర్గం
  • మంజుల విజయకుమార్
  • సుహాసిని
  • సురేష్ కృష్ణమూర్తి
  • నారాయణరావు
  • వర్ష
  • భవాని
  • నరసింహ రాజు
  • శ్రీలక్ష్మి
  • ఎం. భక్తవత్సలం
  • దీపిక
  • రాజేష్
  • మహాలక్ష్మి
  • స్నేహ నంబియార్
  • సుమంగళి
  • వివేక్
  • జయ వాహిణి
  • ఎం.వాసు
  • మిమిక్రీ నాగేశ్వరరావు
  • గోపికర్
  • దీప
  • శృతి రెడ్డి
  • శిరీష
  • దుర్గ
  • సత్యసాయి
  • షరీఫ్
  • ప్రభాకర్
  • వెంకటేష్
మాజీ నటవర్గం
  • రిషి

మూలాలు

[మార్చు]
  1. "Sundarakanda's success in Gemini TV". IMDb. Retrieved 2021-06-06.
  2. "Asokavanam serial crossed 200 episode". tamil.filmibeat.com.
  3. "Telugu Tv Serial Sundarakanda Synopsis Aired On Gemini TV Channel". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-06-06.

బయటి లింకులు

[మార్చు]