సుందరాంగుడు
స్వరూపం
| సుందరాంగుడు | |
|---|---|
సుందరాంగుడు సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | శశి శంకర్ |
| రచన | రాజశేఖర్ రెడ్డి (మాటలు) |
| స్క్రీన్ ప్లే | శశి శంకర్ |
| నిర్మాత | ఎన్. జయశ్రీ |
| తారాగణం | సూర్య శివకుమార్, జ్యోతిక, వివేక్, దేవన్, మనోరమ, మాళవిక, తలైవాసల్ విజయ్, మనోబాల, మనిక్క వినయగం |
| ఛాయాగ్రహణం | ఆర్. రత్నవేలు |
| కూర్పు | ఆంతోని |
| సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | ఎస్.పి. ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 2004 నవంబరు 26 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
సుందరాంగుడు 2004, నవంబరు 26న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. శశి శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య శివకుమార్, జ్యోతిక, వివేక్, దేవన్, మనోరమ, మాళవిక, తలైవాసల్ విజయ్, మనోబాల, మాణిక్య వినాయగం ముఖ్యపాత్రలలో నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- సూర్య శివకుమార్_ ప్రేమ్ కుమార్ " చిన్నా"/ కార్తీక్ (ద్వి పాత్రాభినయం)
- జ్యోతిక_ షెన్బాగం/ ప్రియా నాయర్ ( ద్వి పాత్రాభినయం)
- వివేక్
- దేవన్_ DSP నాయర్, ప్రియా తండ్రి
- మనోరమ_ పట్టమ్మా , చిన్నా బామ్మ
- మాళవిక
- తలైవాసల్ విజయ్
- మనోబాల_ టీ షాప్ యజమాని
- మాణిక్య వినాయగం _ కార్తీక్ తండ్రి
- కలైరాణి_ కార్తీక్ తల్లి
- సుకుమారి_ ప్రియా బామ్మ
- బాబీ_ వర్ధన్
- టి.పి.గజేంద్రన్_ గజేంద్ర , స్నేహ తండ్రి
- పెరియ కరుప్ప తీవర్_ టీ కస్టమర్
- సెల్ మురుగన్_ మురుగన్
- ముత్తుకాలై_ యాచకుడు .
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశి శంకర్
- నిర్మాత: ఎన్. జయశ్రీ
- రచన: రాజశేఖర్ రెడ్డి (మాటలు)
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- ఛాయాగ్రహణం: ఆర్. రత్నవేలు
- కూర్పు: ఆంతోని
- నిర్మాణ సంస్థ: ఎస్.పి. ఫిల్మ్స్
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "సుందరాంగుడు". telugu.filmibeat.com. Archived from the original on 4 డిసెంబరు 2020. Retrieved 30 March 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Sundarangudu". www.idlebrain.com. Retrieved 30 March 2018.