సుందరానికి తొందరెక్కువ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుందరానికి తొందరెక్కువ
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం ఫణిప్రకాష్
నిర్మాణం జయప్రకాష్ రావు
తారాగణం బాలాదిత్య
సుహాసిని
సంగీతం నాగరాజు
నేపథ్య గానం యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, "జీన్స్" శ్రీనివాస్, సాయి శ్రీకాంత్, మణి నాగరాజ్
గీతరచన వేటూరి సుందరరామమూర్తి, సాయి శ్రీకాంత్
భాష తెలుగు

సుందరానికి తొందరెక్కువ 2006 మార్చి 30న విడుదలైన తెలుగు సినిమా. పద్మినీ మూవీస్ పతాకంపై జయప్రకాష్ రావు నిర్మించిన ఈ సినిమాకు ఫణి ప్రకాష్ దర్శకత్వం వహించాడు. బాలాదిత్య, సుహాసిని, గిరిబాబు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు నాగరాజు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: ఫాని ప్రకాష్
 • స్టూడియో: పద్మిని మువీస్
 • నిర్మాత: జయప్రకాష్ రావు
 • సంగీత దర్శకుడు: నాగరాజు
 • రచనా సహకారమ్: దత్త వీరబాబు
 • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సాయి శ్రీకాంత్
 • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, "జీన్స్" శ్రీనివాస్, సాయి శ్రీకాంత్, మణి నాగరాజ్
 • స్టిల్స్: వెంకట్రావు
 • ఆర్ట్: పి;వి.రాజు
 • కొరియోగ్రఫీ: రాకేష్
 • ఎడిటింగ్: మురళీ, రామయ్య
 • ఫోటోగ్రఫీ: పూర్ణ.కె

మూలాలు[మార్చు]

 1. "Sundaraniki Thondarekuva (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.