Jump to content

సుందర్ లాల్

వికీపీడియా నుండి
సుందర్ లాల్
సుందర్ లాల్


పదవీ కాలం
మార్చి 1971 – జనవరి 1977
ముందు అతనే
తరువాత రషీద్ మసూద్
నియోజకవర్గం షహరాన్‌పూర్

పదవీ కాలం
మార్చి 1967 – Dec 1970
ముందు అతనే
తరువాత అతనే
నియోజకవర్గం షహరాన్‌పూర్

పదవీ కాలం
ఏప్రిల్ 1962 – మార్చి 1967
ముందు అతనే
తరువాత అతనే
నియోజకవర్గం షహరాన్‌పూర్

పదవీ కాలం
ఏప్రిల్ 1957 – మార్చి 1962
ముందు అతనే
తరువాత అతనే
నియోజకవర్గం షహరాన్‌పూర్

పదవీ కాలం
ఏప్రిల్ 1952 – ఏప్రిల్ 1957
తరువాత అతనే
నియోజకవర్గం షహరాన్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం 1923
బలియాఖేరి గ్రామం, సహారన్‌పూర్ జిల్లా ( ఉత్తర ప్రదేశ్ ), భారతదేశం
మరణం 1987 జనవరి 3
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం సహారన్పూర్ & న్యూఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకుడు

సుందర్ లాల్ (జననం 1923 – 3 జనవరి 1987) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హరిద్వార్, షహరాన్‌పూర్ నియోజకవర్గాల నుండి ఆరు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సుందర్ లాల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి సహరాన్‌పూర్ నుండి వరుసగా ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1977 లోక్‌సభ ఎన్నికలలో హరిద్వార్ నుండి ఓడిపోయిన తర్వాత 1984 ఎన్నికలలో తిరిగి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
నెం నుండి వరకు స్థానం నియోజకవర్గం
01 1952 1957 1వ లోక్‌సభ సభ్యుడు 'సహరాన్‌పూర్ (పశ్చిమ) నుండి ముజఫర్‌నగర్ (ఉత్తర)' నియోజకవర్గం.
02 1957[1] 1962 2వ లోక్‌సభ సభ్యుడు సహరాన్‌పూర్ ( SC ) నియోజకవర్గం నుండి.
03 1962[2] 1967 3వ లోక్‌సభ సభ్యుడు సహరాన్‌పూర్
04 1967[3] 1970 4వ లోక్‌సభ సభ్యుడు సహరాన్‌పూర్
05 1971[4] 1977 5వ లోక్‌సభ సభ్యుడు సహరాన్‌పూర్ నుండి
06 1984[5] 1987 8వ లోక్‌సభ సభ్యుడు హరిద్వార్ నుండి (మధ్యలో మరణించారు)

మూలాలు

[మార్చు]
  1. ↑ "Statistical Report on General Election, 1957 : To the Second Lok Sabha Volume-I" (PDF). Election Commission of India. p. 5. Archived (PDF) from the original on 20 March 2012. Retrieved 11 July 2015.
  2. ↑ "Statistical Report On General Elections, 1962 To The Third Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 April 2014.
  3. ↑ "Statistical report on general elections, 1967 to the Fourth Lok Sabha" (PDF). Election Commission of India. p. 189. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  4. ↑ "Statistical report on general elections, 1971 to the Fifth Lok Sabha" (PDF). Election Commission of India. p. 204. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  5. ↑ "Statistical report on general elections, 1984 to the Eighth Lok Sabha" (PDF). Election Commission of India. p. 249. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.