సుకుమ జిల్లా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

చత్తీస్‌గఢ్ రాష్ట్ర 27 జిల్లాలలో సుకుమ జిల్లా ఒకటి. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇది దక్షిణ సరిహద్దులో ఉంది. జిల్లా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిషా రాష్ట్రాలు ఉన్నాయి.

ప్రయాణ వసతులు[మార్చు]

సుకుమ పట్టణాన్ని జాతీయరహదారి - 221 జగదల్‌పూర్‌తో అనుసంధానం చేస్తుంది. సుకుమ జిల్లాకు ఒడిషా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చెందిన ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]