సుఖ్మణి సదాన
స్వరూపం
సుఖ్మణి సదాన | |
|---|---|
2020లో సదాన | |
| వృత్తి | నటి, రచయిత, స్క్రీన్ ప్లే రచయిత |
| క్రియాశీలక సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
సుఖ్‌మణి సదాన అమృత్సర్ కు చెందిన భారతీయ రచయిత్రి. నటి. ఆమె పేస్ అనే డిజిటల్ మ్యాగజైన్ కు ఎడిటర్-ఇన్-చీఫ్. ఆమె సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ లో ప్రసారమైన "ఖోటే సిక్కీ" టీవీ సిరీస్ లో ఉత్తర బక్షి పాత్రను పోషించింది.[1]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]సదాన డెహ్రాడూన్ లోని వెల్హామ్ గర్ల్స్ స్కూల్ లో చదువుకుంది, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుండి పట్టభద్రురాలైంది.[2]
కెరీర్
[మార్చు]సుఖ్మణి సదాన ముంబైలోని ఓగిల్వీలో కాపీ రైటర్‌గా పనిచేసింది, వోడాఫోన్ వంటి బ్రాండ్‌లకు ప్రకటనలు రాసింది.[3]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
|---|---|---|---|---|
| 2011 | ఇష్క్ హాలిడే | పాయల్ | ||
| 2018 | మన్మర్జియాన్ | లవ్లీ సింగ్ |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
|---|---|---|---|---|
| 2014 | ఇష్క్ కిల్స్ | సబ్రినా ఫెర్నాండెజ్ | ఎపిసోడ్ 13 | |
| 2011 | ఖోటే సిక్కీ | ఉత్తర బక్షి |
వెబ్ సిరీస్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
|---|---|---|---|---|
| 2018 | ది స్టోరీ | |||
| 2019 | పర్చయీ | సూజీ | ||
| సేక్రెడ్ గేమ్స్ | మిక్కీ (బంటీ సోదరి) | |||
| 2021 | తాండవ్ | దివ్య అహ్లువాలియా, డాక్టర్ | [4][5] | |
| 2022 | ది బ్రోకెన్ న్యూస్ | అరుణిమ సన్యాల్ | ||
| తనావ్ | నుస్రత్ ఫారూకి |
రచయితగా
[మార్చు]| సంవత్సరం | పేరు | గమనికలు |
|---|---|---|
| 2012 | క్యా సూపర్ కూల్ హై హమ్ | డైలాగ్ రివైజర్ |
| 2013 | హారర్ స్టోరీ | సంభాషణ రచయిత |
| 2014 | క్రియేచర్ 3డి | స్క్రీన్ ప్లే |
| 2016 | 1920 లండన్ | స్క్రీన్ ప్లే |
| 2018 | ఫిర్ సే... | సంభాషణ/స్క్రీన్ ప్లే |
| 2022 | రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ | అదనపు స్క్రీన్ ప్లే రచయిత |
| 2022 | జోగి | సహ రచయిత |
మూలాలు
[మార్చు]- ↑ Shah, Kunal (25 April 2013). "Telly show 'Khotey Sikkey' actress Sukhmani Sadana turns writer". Mid-Day. Retrieved 16 January 2014.
- ↑ "Sukhmani Sadana shares her Doon days". Entertainment Times. 17 September 2017. Retrieved 5 April 2023.
- ↑ Kapoor, Jaskiran (3 March 2011). "Swinging into Action". Indian Express. Retrieved 16 January 2014.
- ↑ "A.R. Rahman adapts Dhakka Laga Bukka for Tandav". Mumbai Mirror (in ఇంగ్లీష్). Jan 17, 2021. Retrieved 2021-01-21.
- ↑ Debnath, Neela (2021-01-13). "How many episodes are in Tandav?". Express.co.uk (in ఇంగ్లీష్). Retrieved 2021-01-21.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుఖ్మణి సదాన పేజీ