Jump to content

సుఖ్‌దేవ్ పాశ్వాన్

వికీపీడియా నుండి
సుఖ్‌దేవ్ పాశ్వాన్

పదవీ కాలం
1999  2009
ముందు రాంజీదాస్ రిషిదేవ్
తరువాత ప్రదీప్ కుమార్ సింగ్
నియోజకవర్గం అరారియా
పదవీ కాలం
1989  1998
ముందు దుమర్ లాల్ బైతా
తరువాత రాంజీదాస్ రిషిదేవ్

వ్యక్తిగత వివరాలు

జననం (1953-11-05) 1953 నవంబరు 5 (వయసు: 72)
అరారియా, బీహార్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ఐఎన్‌సీ
జీవిత భాగస్వామి నీలం[1]
సంతానం 2 కుమారులు, 2 కుమార్తెలు
నివాసం అరారియా, బీహార్
వృత్తి రాజకీయ నాయకుడు

సుఖ్‌దేవ్ పాశ్వాన్ (జననం 5 నవంబర్ 1953) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరారియా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

సుఖ్‌దేవ్ పాశ్వాన్ జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989, 1991 & 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అరారియా లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998 లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయి, 1999 & 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Medical student stuns wife of 5-time MP's wife, wins chief mayoral post in civic polls in Bihar" (in ఇంగ్లీష్). ETV Bharat News. 31 December 2022. Archived from the original on 19 August 2025. Retrieved 19 August 2025.
  2. "JD(U) netas hit out at Ram Vilas Paswan". The Times of India. 24 September 2019. Archived from the original on 19 August 2025. Retrieved 19 August 2025.
  3. "BJP leader joins LJP". Hindustan Times. 2010-07-12. Archived from the original on 18 July 2010. Retrieved 2011-01-26.