సుజోయ్ హజ్రా
స్వరూపం
| సుజోయ్ హజ్రా | |||
| పదవీ కాలం 2024 – ప్రస్తుతం | |||
| ముందు | జూన్ మాలియా | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | మేదినీపూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సుజోయ్ హజ్రా పశ్చిమ బెంగాల్‌కు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2024లో మేదినీపూర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సుజోయ్ హజ్రా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024లో మేదినీపూర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎఐటిసి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుభాజిత్ రాయ్ పై 33996 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4] ఆయన 1,15,104 ఓట్లతో విజేతగా నిలవగా, సుభాజిత్ రాయ్ 81,108 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "TMC sweeps Bengal bypolls; retains 4 seats, wrests one from BJP" (in ఇంగ్లీష్). The New Indian Express. 23 November 2024. the original నుండి 22 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2025.
- ↑ "West Bengal bypoll: Trinamool Congress (TMC) heads for clean sweep in all 6 assembly constituencies". The Times of India. 23 November 2024. the original నుండి 22 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2025.
- ↑ "West Bengal bypolls: Trinamool Congress sweeps bypolls in six Assembly seats" (in Indian English). The Hindu. 23 November 2024. the original నుండి 22 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2025.
- ↑ "TMC secures all six constituencies in the Bengal bypolls" (in ఇంగ్లీష్). The New Indian Express. 23 November 2024. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2025.
- ↑ "Medinipur Assembly constituency 2024 By poll Result" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. the original నుండి 22 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 July 2025.