సుధాకర్ చెరుకూరి
స్వరూపం
చెరుకూరి సుధాకర్ | |
---|---|
![]() | |
జననం | అక్టోబర్ 16 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2016–ప్రస్తుతం |
చెరుకూరి సుధాకర్ భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నిర్మాత. ఆయన 2016లో రన్ సినిమాలో నిర్మాత సినీరంగంలోకి అడుగుపెట్టి 2023లో దసరా సినిమాలో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.
సినీ జీవితం
[మార్చు]చెరుకూరి సుధాకర్ సినిమాల పట్ల ఆసక్తితో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ను స్థాపించి 2016లో రన్ సినిమాలో నిర్మాత సినీరంగంలోకి అడుగుపెట్టి పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాలు నిర్మించి 2023లో విడుదలైన దసరా సినిమాలో తొలి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు.
సంవత్సరం | పేరు | గమనికలు | మూ |
---|---|---|---|
2016 | రన్ | నిర్మాతగా తొలి సినిమా | |
2018 | పడి పడి లేచే మనసు | [1] | |
2022 | ఆడవాళ్లు మీకు జోహార్లు | [2] | |
2022 | విరాట పర్వం | [3] | |
2022 | రామారావు ఆన్ డ్యూటీ | ||
2023 | దసరా | [4] | |
2025 | రంగబలి | [5] | |
టిబిఎ | ది ప్యారడైజ్ † | [6] | |
టిబిఎ | మెగా 157 † | ||
టిబిఎ | వీఎస్ 13† | [7] |
అవార్డ్స్
[మార్చు]అవార్డు | వేడుక తేదీ | విభాగం | ఫలితం | మూ |
---|---|---|---|---|
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | 3 ఆగస్టు 2024 | ఉత్తమ చిత్రం - తెలుగు | నామినేట్ చేయబడింది | |
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | 14 సెప్టెంబరు 2024 | ఉత్తమ చిత్రం - తెలుగు | నామినేట్ చేయబడింది |
మూలాలు
[మార్చు]- ↑ "'Padi Padi Leche Manasu' release date announced" (in ఇంగ్లీష్). The News Minute. 28 July 2018. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
- ↑ "ఆ తప్పులు మళ్లీ రిపీట్ చేయట్లేదు అంటున్నా శర్వానంద్ నిర్మాత". HMTV. 3 March 2022. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
- ↑ The New Indian Express (15 June 2019). "Rana Daggubati, Sai Pallavi's Virata Parvam launched" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
- ↑ "హీరో కాదు.. 'దసరా' దర్శకుడికి నిర్మాత కాస్ట్‌లీ గిఫ్ట్". Chitrajyothy. 4 April 2023. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
- ↑ "నాగశౌర్య హీరోగా చెరుకూరి సుధాకర్ సినిమా ప్రారంభం!". NTV Telugu. 22 August 2022. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
- ↑ "'దసరా' ట్రయో ఈజ్ బ్యాక్". Chitrajyothy. 31 March 2024. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.
- ↑ "చర్యకు ప్రతిచర్య తప్పదు". NT News. 7 August 2024. Archived from the original on 17 March 2025. Retrieved 17 March 2025.