సుధారక్ పరిచారక్
| సుధాకర్ రామచంద్ర పరిచారక్ | |||
| పదవీ కాలం 1985 – 2009 | |||
| ముందు | పాండురంగ్ భానుదాస్ డింగారే | ||
|---|---|---|---|
| తరువాత | భరత్ భాల్కే | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1935 మహారాష్ట్ర, భారతదేశం | ||
| మరణం | 2020 ఆగస్టు 18 పూణే, మహారాష్ట్ర, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సుధాకర్ రామచంద్ర పరిచారక్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పండర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సుధాకర్ పరిచారక్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత 1990,[2] 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై[3] ఆ తరువాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 1999, 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన 1999 నుండి 2008 వరకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశాడు.
మరణం
[మార్చు]సుధాకర్ పరిచారక్ 2020 ఆగస్టు 5న కోవిడ్ సోకడంతో పూణేలోని సహ్యాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆగస్టు 18న మరణించాడు.[6][7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election Results 1985". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Five-time Pandharpur MLA Sudhakar Paricharak dies of Covid in Pune" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 18 August 2020. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
- ↑ "25 वर्ष आमदारकी, पंढरपूरमधील दिग्गज नेते सुधाकरपंत परिचारक यांचे निधन". TV9 Marathi. 18 August 2020. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
- ↑ "कोरोनामुळे सहकारातील ज्येष्ठ नेते सुधाकर परिचारक यांचे निधन". News18 लोकमत. 18 August 2020. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.