సుధీర్ కుమార్ గిరి
స్వరూపం
| సుధీర్ కుమార్ గిరి | |||
| పదవీ కాలం 1980 – 1984 | |||
| ముందు | సమర్ గుహ | ||
|---|---|---|---|
| తరువాత | ఫుల్రేణు గుహ | ||
| పదవీ కాలం 1989 – 1999 | |||
| ముందు | ఫుల్రేణు గుహ | ||
| తరువాత | నితీష్ సేన్‌గుప్తా | ||
| నియోజకవర్గం | కంఠి | ||
| పదవీ కాలం 1987 – 1989 | |||
| నియోజకవర్గం | రామ్‌నగర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1933 మే 13 కలపంజా, మిడ్నాపూర్ జిల్లా , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2008 ఏప్రిల్ 21 (వయసు: 74)[1] కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సుధీర్ కుమార్ గిరి (13 మే 1933 - 21 ఏప్రిల్ 2008) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కంఠి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సుధీర్ కుమార్ గిరి భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1980 లోక్‌సభ ఎన్నికలలో కంఠి లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1989,[3] 1991,[4] 1996[5]& 1998 లోక్‌సభ ఎన్నికలలో సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Mr. Speaker Made References To The Passing Away Of Shri Anandrao ... on 30 April, 2008". Indian Kanoon. Retrieved 19 April 2018.
- ↑ "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1989 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1991 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1996 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.