Jump to content

సుధీర్ కుమార్ ఘోషల్

వికీపీడియా నుండి
సుధీర్ కుమార్ ఘోషల్

పదవీ కాలం
1977-1980
ముందు సుబోధ్ చంద్ర హంస్దా
తరువాత నారాయణ్ చౌబే
నియోజకవర్గం మేదినీపూర్

వ్యక్తిగత వివరాలు

జననం జూన్ 1920
సహస్పూర్, మిడ్నాపూర్ జిల్లా , బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అంబు రాణి ఘోషల్
వృత్తి రాజకీయ నాయకుడు

సుధీర్ కుమార్ ఘోషల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1977 లోక్‌సభ ఎన్నికలలో మేదినీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

సుధీర్ కుమార్ ఘోషల్ భారతీయ లోక్ దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1977 లోక్‌సభ ఎన్నికలలో బిఎల్‌డి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి నారాయణ్ చౌబేపై 34124 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 1980 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ నారాయణ్ చౌబే చేతిలో 124351 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Medinipur Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 2024. Archived from the original on 23 July 2025. Retrieved 23 July 2025.
  2. "MEDINIPUR Lok Sabha Election results" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 2024. Archived from the original on 23 July 2025. Retrieved 23 July 2025.
  3. "General Elections, 1977 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  4. "General Elections, 1980 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.