Jump to content

సునీల్ ధమాల

వికీపీడియా నుండి
సునీల్ ధమాల
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1997-01-11) 1997 జనవరి 11 (వయసు: 29)
బ్యాటింగుకుడిచేతి
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 31)2022 జూన్ 9 - ఒమన్ తో
మూలం: క్రిక్ఇన్ఫో, 2022 జూన్ 11

సునీల్ ధమాల (జననం 11 జనవరి 1997) నేపాల్ క్రికెట్ ఆటగాడు.[1] ఆయన 2017 మార్చి 11న 2015–17 ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లో కెన్యాపై నేపాల్ తరపున లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[2] ఆయన లిస్ట్ ఎ అరంగేట్రానికి ముందు 2016 అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ కోసం నేపాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[3] సునీల్ ధమాల జనవరి 2018లో ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ టూ టోర్నమెంట్ కోసం నేపాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[4]

సునీల్ ధమాల మే 2022లో యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన 2019–2023 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 రౌండ్ 13 కోసం నేపాల్ వన్‌డే ఇంటర్నేషనల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.[5] ఆయన 2022 జూన్ 9న నేపాల్ తరపున ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన వన్‌డే అరంగేట్రం చేశాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Sunil Dhamala". ESPN Cricinfo. Retrieved 11 March 2017.
  2. ↑ "ICC World Cricket League Championship, 35th Match: Nepal v Kenya at Kirtipur, Mar 11, 2017". ESPN Cricinfo. Retrieved 11 March 2017.
  3. ↑ "All 16 squads confirmed for ICC U19 Cricket World Cup 2016". International Cricket Council. Archived from the original on 28 January 2016. Retrieved 9 January 2016.
  4. ↑ "Nepali Cricket team announced for Division 2". My Republica. Retrieved 25 January 2018.
  5. ↑ "Nepali squad announced for USA Series". The Kathmandu Post. Retrieved 19 May 2022.
  6. ↑ "86th Match, Pearland, June 09, 2022, ICC Men's Cricket World Cup League 2". ESPN Cricinfo. Retrieved 9 June 2022.

బయటి లింకులు

[మార్చు]