సునీల్ బిలియా నాయక్
స్వరూపం
| సునీల్ బిలియా నాయక్ | |||
| పదవీ కాలం 2018 మే 11 – 2023 మే 13 | |||
| ముందు | మంకాల్ వైద్య | ||
|---|---|---|---|
| తరువాత | మంకాల్ వైద్య | ||
| నియోజకవర్గం | భత్కల్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సునీల్ బిలియా నాయక్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆమె 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో భత్కల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]సునీల్ బిలియా నాయక్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో భత్కల్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి మంకాల్ వైద్యపై 5930 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి మంకాల్ వైద్య చేతిలో 32,671 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (14 May 2018). "Karnataka assembly election results: List of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ "Karnataka assembly results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). India Today. 15 May 2018. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Bhatkal". Election Commission of India. 13 May 2023. Archived from the original on 26 April 2025. Retrieved 26 April 2025.