Jump to content

సునీల్ శెట్టి

వికీపీడియా నుండి
సునీల్ శెట్టి
జననం
సునీల్ వీ. శెట్టి[1]

(1961-08-11) 1961 August 11 (age 64)
ముల్కి, మంగళూరు, కర్ణాటక, భారతదేశం
ఇతర పేర్లుఆక్షన్ అన్న
వృత్తి
  • నటుడు
  • వ్యాపారవేత్త
  • టీవీ వ్యాఖ్యాత
  • నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1991 - ప్రస్తుతం
Organizationపాప్ కార్న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
భాగస్వామిమాన శెట్టి ( మాన ఖాద్రి)
పిల్లలు
బంధువులుకె.ఎల్. రాహుల్ (అల్లుడు)

సునీల్ శెట్టి భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1992లో బల్వాన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళ్, మరాఠీ, కన్నడ, ఆంగ్ల, టర్కిష్ భాషల్లో దాదాపు 100 పైగా సినిమాల్లో నటించాడు.

హిందీలో నటించిన పలు సినిమాలు

[మార్చు]
  • మొహ్రా
  • దిల్ వాలే
  • గద్దర్
  • బోర్డర్
  • ఆక్రోష్
  • రెఫ్యూజీ
  • పేజీ 3
  • పద్మశ్రీ లాలూ ప్రసాద్ యాదవ్
  • బ్లాక్ మెయిల్
  • ఫైట్ క్లబ్
  • దర్నా జరూరి హై
  • చుప్ చుప్ కె
  • ఫిర్ హేరా ఫెరి
  • ఆప్ కి ఖాతిర్
  • ఉమ్రావ్ జా
  • అప్నా సప్నా మనీ మనీ
  • క్యోన్ కి
  • దీవానే హుయే పాగల్
  • హోమ్ డెలివరీ
  • షాది సే పెహ్లీ
  • ధడ్కన్
  • కాంటే
  • ఎల్ఓసి కార్గిల్
  • రుద్రాక్ష్
  • మై హూ నా
  • లాకీర్
  • ముంబై సాగా
  • చుప్ చుప్ కే

తెలుగు సినిమాలు

[మార్చు]

నిర్మించిన సినిమాలు

[మార్చు]
  • ఖేల్ (2003)
  • రఖ్త్ (2004)
  • మిషన్ ఇస్తాంబుల్ (2008)
  • లూట్

మూలాలు

[మార్చు]
  1. "Sunil Shetty's father Virappa Shetty passes away". The Times of India. Bennett, Coleman & Co. Ltd. Retrieved 1 March 2017.
  2. NTV (14 July 2021). "సునీల్ శెట్టి కూతురు, టీమిండియా క్రికెటర్… 'మ్యాచ్ ఫిక్సింగ్'!". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  3. Namasthe Telangana (2 December 2021). "తండ్రిని ఫాలో అవుతున్న కొడుకు..స్టార్‌డ‌మ్ వ‌చ్చేనా..?". Archived from the original on 2021-12-02. Retrieved 3 December 2021.
  4. Thetelugufilmnagar (29 February 2020). "'మోసగాళ్ళు' నుండి సునీల్ శెట్టి సీరియస్ లుక్". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  5. Sakshi (19 March 2021). "'వరుణ్‌ తేజ్‌ 'గని' కోసం శరీరాకృతి మార్చాలి'". Archived from the original on 2021-07-12. Retrieved 3 December 2021.

బయటి లింకులు

[మార్చు]