సునీల్ (కన్నడ నటుడు)
స్వరూపం
| సునీల్ | |
|---|---|
| జననం | 1964 ఏప్రిల్ 1 యెడ్తాడి, ఉడిపి, కర్ణాటక, భారతదేశం |
| మరణం | 1994 July 24 (వయసు: 30) |
| వృత్తి | సినిమా నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1989–1994 |
సునీల్ కుమార్ (1964 ఏప్రిల్ 1 - 1994 జూలై 24) కన్నడ సినిమాకు చెందిన ఒక భారతీయ నటుడు.[1][2][3][4][5] ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలలో శ్రుతి (1990), మన మెచిడ సోసే (1992), బెల్లి కలుంగురా (1992), శంభవి (1992) ఉన్నాయి.
కెరీర్
[మార్చు]సునీల్ ముప్పైకి పైగా కన్నడ చలన చిత్రాలలో నటించాడు.
మరణం
[మార్చు]1994లో నటి మాలాశ్రీ, సునీల్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యారు. మాలాశ్రీకి తీవ్రగాయాలతో కాగా, సునీల్ మరణించాడు.[6]
ఎంపిక చేసిన ఫిల్మోగ్రఫీ
[మార్చు]| బిసి రక్త (1989) |
| శృతి (1990) |
| నాదసురభి (1991) |
| సి. బి. ఐ. శివ (1991) |
| నాగు నగుట నాలి (1991) |
| తవరుమనే ఉడుగోరే (1991) |
| అనాథ రక్షక (1991) |
| మాంగల్య (1991) |
| అమ్మకడుపు చల్లగా (1991; తెలుగు) |
| హల్లి కృష్ణ ఢిల్లీ రాధ (1992) |
| మాలాశ్రీ మామాశ్రీ (1992) |
| మన మెచ్చిదా సోసే (1992) |
| నగరదల్లి నాయకరు (1992) |
| స్నేహదా కదలల్లి (1992) |
| బెల్లి కలుంగుర (1992) |
| నగరదల్లి నాయకరు (1992) |
| సింధూర తిలక (1992) |
| సాహసి (1992) |
| మరణ మృదంగ (1992) |
| కలియుగ సీతే (1992) |
| శాంభవి / దేవర్ వీట్టు పొన్ను (తమిళం) (1992) |
| ఊర్మిళ (1993; తెలుగు) |
| దాక్షాయిణి (1993) |
| మెచ్చిదా మదుమగ (1993) |
| సెప్టెంబర్ 8 (1994) |
| పంజరద గిలి (1994) |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Malasree,By: Savitha". Sify. Archived from the original on 2018-04-02.
- ↑ "Dr Rajakumar turns 72". rediff.com.
- ↑ "Sunil". reelbox.tv. Archived from the original on 2018-12-17. Retrieved 2025-01-30.
- ↑ "Four tragic deaths of Sandalwood actors". Sify. Archived from the original on 2018-04-02.
- ↑ "Five deaths that shook Kannada cinema industry". newsable.asianetnews.com. Archived from the original on 2018-04-02.
- ↑ "Malashree's comeback effort". Rediff. 5 May 2000. Archived from the original on 29 October 2013. Retrieved 26 October 2013.