సున్నం
Jump to navigation
Jump to search
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
సున్నం ఒక రకమైన తెల్లని, క్షార లక్షణాలు కల పదార్థం. ఎక్కువగా దీనిని ఇళ్లకు వెల్లలు వేయటానికి ఉపయూగిస్తారు. తమలపాకులకి కొద్దిగా రాసి, వక్కలతో కలిపి తింటారు. సున్నం వేసిన ఇళ్లు తెల్లగా ఉండటమే కాకుండా, ఇంటి గొడలకు క్రిములు చేరకుండా ఉంటాయి. ఒకప్పుడు దీని వినియొగం చాలా ఎక్కువగా ఉండేది. క్రమేపీ రసాయన రంగులు రావటం వల్ల దీని వాడకం తగ్గింది .
సున్నం శుభసందర్భాలలో ఇళ్లకు వేస్తారు. కొన్ని ప్రదేశాలలో గ్రామపండుగ అయిన ముత్యాలమ్మకు పూజ రోజున ఇంటి ముందు ఉన్న ద్వారం వద్ద రెండు వైపులా రెండు రాళ్ళు పెట్టి వాటికి సున్నం వేస్తారు. ఇది ఆచారం .
సున్నం తినేపదార్దం కాదు, ఇది కూడా ఒక రకమైన రసాయనం .
ఈ వ్యాసం గృహ సంబంధ వస్తువులకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |