సుపుత్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుపుత్రుడు
(1971 తెలుగు సినిమా)
Suputhrudu.jpg
దర్శకత్వం తాతినేని రామారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
లక్ష్మి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ మాధవి కంబైన్స్
భాష తెలుగు

సుపుత్రుడు 1971లో విడుదలైన తెలుగు సినిమా. మాథవి కంబైన్స్ పతాకంపై జె.సుబ్బారావు, జి. రాజేంద్ర ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాకు తాతినేని రామారావు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగంణం[మార్చు]

 • అక్కినేని నాగేశ్వరరావు
 • కొంగర జగ్గయ్య
 • గుమ్మడి వెంకటేశ్వరరావు
 • రాజనాల
 • బి. పద్మనాభం
 • విజయచందర్
 • పెరుమాళ్ళు
 • కె.జె. సారధి
 • అంజలి దేవి
 • లక్ష్మి (నటి)
 • లక్ష్మీకాంతమ్మ
 • పద్మిని
 • విజయలక్ష్మి
 • లలిత
 • ఇందిర
 • ప్రభ
 • సాక్షి రంగారావు
 • కాకరాల
 • రాళ్లబండి
 • కోళ్ళ సత్యం
 • జె. బుల్లిబాబు
 • వీరమచనేని బ్రదర్స్
 • మిక్కిలినేని
 • రావి కొందలరావు
 • ధూళీపాళ
 • సురభి బాలసరస్వతి

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: తాతినేని రామారావు
 • స్టూడియో: మాధవి కంబైన్స్
 • నిర్మాత: జె.సుబ్బారావు, జి. రాజేంద్ర ప్రసాద్
 • ఛాయాగ్రాహకుడు: పి.ఎస్. సెల్వరాజ్
 • కూర్పు: కె.ఎ. మార్తాండ్
 • స్వరకర్త: కె.వి. మహదేవన్
 • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, కోసరాజు రాఘవయ్య చౌదరి
 • విడుదల తేదీ: ఏప్రిల్ 29, 1971

పాటలు[2][మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను సి.నారాయణరెడ్డి కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల
వయ్యారి వగలమారి కుమారీ వై ఆర్ యు సారీ వై కాంట్ యు మారీ ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల, లక్ష్మి

మూలాలు[మార్చు]

 1. "Suputhrudu (1971)". Indiancine.ma. Retrieved 2020-08-31.
 2. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.

బాహ్య లంకెలు[మార్చు]