Jump to content

సుప్తి పాండే

వికీపీడియా నుండి
సుప్తి పాండే

పదవీ కాలం
2024 – ప్రస్తుతం
ముందు సాధన్ పాండే
నియోజకవర్గం మాణిక్తలా

వ్యక్తిగత వివరాలు

జననం 1958
పశ్చిమ బెంగాల్
జాతీయత భారతీయురాలు
జీవిత భాగస్వామి సాధన్ పాండే[1]
వృత్తి రాజకీయ నాయకురాలు

సుప్తి పాండే పశ్చిమ బెంగాల్‌కు చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు. ఆయన 2024లో మాణిక్తలా శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

సుప్తి పాండే తన భర్త, మాజీ మంత్రి సాధన్ పాండే మరణాంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024లో మాణిక్తలా శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎఐటిసి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ చౌబేపై 62,312 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4] ఆమె 83,110 ఓట్లతో విజేతగా నిలవగా, కళ్యాణ్ చౌబే 20,798 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.[5]

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ 2024 జూలై 23న రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె చేత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. ↑ "TMC names candidates for Assembly bypolls; widow of former minister, daughter of MP among picks" (in ఇంగ్లీష్). The Indian Express. 14 June 2024. Archived from the original on 25 July 2025. Retrieved 25 July 2025.
  2. ↑ "In repeat of LS show, TMC sweeps Assembly bypolls in West Bengal, wins all 4 seats" (in ఇంగ్లీష్). The Indian Express. 13 July 2024. Archived from the original on 25 July 2025. Retrieved 25 July 2025.
  3. ↑ "Supti Pandey beats BJP, her husband's record in Maniktala". The Times of India. 14 July 2024. Archived from the original on 25 July 2025. Retrieved 25 July 2025.
  4. ↑ "West Bengal byelection: Trinamool sweeps all four Assembly seats" (in Indian English). The Hindu. 13 July 2024. Archived from the original on 25 July 2025. Retrieved 25 July 2025.
  5. ↑ "Maniktala Assembly constituency 2024 By Poll Result" (in ఇంగ్లీష్). ECI. 13 July 2024. Archived from the original on 25 July 2025. Retrieved 25 July 2025.
  6. ↑ "Bengal Speaker administers oath to four Trinamool MLAs, Mamata targets Governor" (in Indian English). The Hindu. 23 July 2024. Archived from the original on 25 July 2025. Retrieved 25 July 2025.