Jump to content

సుబోధ్ చంద్ర హంస్దా

వికీపీడియా నుండి
సుబోధ్ చంద్ర హంస్దా

పదవీ కాలం
1962 – 1967
తరువాత అమియా కుమార్ కిస్కు
నియోజకవర్గం ఝర్‌గ్రామ్

పదవీ కాలం
1952 – 1962
తరువాత గోవింద కుమార్ సింఘు
నియోజకవర్గం మేదినీపూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

సుబోధ్ చంద్ర హంస్దా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఝర్‌గ్రామ్, మేదినీపూర్ నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5][6]

రాజకీయ జీవితం

[మార్చు]

సుబోధ్ చంద్ర హంస్దా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1952లో జరిగిన ఉప ఎన్నికలో మేదినీపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1957 లోక్‌సభ ఎన్నికలలో రెండోసారి, 1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝర్‌గ్రామ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడోసారి, 1971 లోక్‌సభ ఎన్నికలలో నాల్గొవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "General Elections, India, 1951- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 8 October 2014. Retrieved 25 May 2014.
  2. "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  3. "General Elections, India, 1962- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
  4. "General Elections, India, 1971 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
  5. "Medinipur Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 2024. Archived from the original on 23 July 2025. Retrieved 23 July 2025.
  6. "MEDINIPUR Lok Sabha Election results" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 2024. Archived from the original on 23 July 2025. Retrieved 23 July 2025.