సుబ్బారాయుడి పెళ్ళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుబ్బారాయుడి పెళ్ళి
సుబ్బారాయుడి పెళ్ళి సినిమా పోస్టర్
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనపి. సత్యానంద్ (మాటలు)
స్క్రీన్ ప్లేదాసరి నారాయణరావు
కథదాసరి నారాయణరావు
నిర్మాతఎ. సిద్ధారెడ్డి
ఎం. చంద్రారెడ్డి
పి. మునికృష్ణ
తారాగణంరాజేంద్ర ప్రసాద్
ఐశ్వర్య
రామిరెడ్డి
బ్రహ్మానందం
ఛాయాగ్రహణంచలసాని శ్రీరాం ప్రసాద్
కూర్పుబి. కృష్ణంరాజు
సంగీతంసాలూరి వాసు రావు
నిర్మాణ
సంస్థ
గౌరీశంకర్ క్రియేషన్స్[2]
విడుదల తేదీ
25 మార్చి 1992[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

సుబ్బారాయుడి పెళ్ళి 1992, మార్చి 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. గౌరీశంకర్ క్రియేషన్స్ పతాకంపై ఎ. సిద్ధారెడ్డి, ఎం. చంద్రారెడ్డి, పి. మునికృష్ణల నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య, రామిరెడ్డి, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి వాసు రావు సంగీతం అందించాడు.[3]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: దాసరి నారాయణరావు
 • నిర్మాత: ఎ. సిద్ధారెడ్డి, ఎం. చంద్రారెడ్డి, పి. మునికృష్ణ
 • మాటలు: పి. సత్యానంద్ (మాటలు)
 • సంగీతం: సాలూరి వాసు రావు
 • ఛాయాగ్రహణం: చలసాని శ్రీరాం ప్రసాద్
 • కూర్పు: బి. కృష్ణంరాజు
 • నిర్మాణ సంస్థ: గౌరీశంకర్ క్రియేషన్స్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సాలూరి వాసూరావు సంగీతం అందించగా, లహరి మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4]

 1. అయ్యయ్యో
 2. ఎంకమ్మ
 3. ఓమ్ ప్రేమాయనమః
 4. పచ్చ పచ్చని
 5. వయసా ఎలా

మూలాలు[మార్చు]

 1. "Subbarayudu Pelli".
 2. "Subba Rayudi Pelli (Overview)". IMDb.
 3. "Subbarayudu Pelli (1992)". Indiancine.ma. Retrieved 2020-08-26.
 4. "Subbarayudi Pelli Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-01. Archived from the original on 2017-03-10. Retrieved 2020-08-26.

ఇతర లంకెలు[మార్చు]