సుబ్బులక్ష్మి జగదీశన్ మనోహరన్
సుబ్బులక్ష్మి జగదీశన్ మనోహరన్ | |
|---|---|
| సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖలో కేంద్ర రాష్ట్ర మంత్రి | |
| In office 22 మే 2004 – 23 మే 2009 | |
| ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ |
| అంతకు ముందు వారు | నాగ్మణి |
| తరువాత వారు | నెపోలియన్ |
| మంత్రి – సామాజిక సంక్షేమ శాఖ (తమిళనాడు ప్రభుత్వం) | |
| In office 27 జనవరి 1989 – 30 జనవరి 1991 | |
| మంత్రి – వస్త్రాలు, ఖాదీ, చేతివృత్తులు మరియు చిన్న స్థాయి పరిశ్రమలు (తమిళనాడు ప్రభుత్వం) | |
| In office 30 జూన్ 1977 – 17 ఫిబ్రవరి 1980 | |
| లోక్‌సభ సభ్యుడు | |
| In office 16 మే 2004 – 16 మే 2009 | |
| అంతకు ముందు వారు | ఎం. కన్నప్పన్ |
| నియోజకవర్గం | తిరుచెంగోడ్ |
| తమిళనాడు శాసనసభ సభ్యురాలు | |
| In office 10 మే 1996 – 14 మే 2001 | |
| నియోజకవర్గం | మోదకురిచ్చి |
| In office 6 ఫిబ్రవరి 1989 – 30 జనవరి 1991 | |
| నియోజకవర్గం | ఈరోడ్ |
| In office 1977–1980 | |
| నియోజకవర్గం | మోదకురిచ్చి |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1947 జూన్ 24 కొడుముడి, ఈరోడ్ జిల్లా, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
| రాజకీయ పార్టీ | DMK |
| ఇతర రాజకీయ పదవులు | AIADMK |
| జీవిత భాగస్వామి | ఏ.బి. జగదీశన్ |
| సంతానం | 1 కుమారుడు (డా. జయప్రకాశ్ జగదీశన్) |
| నివాసం | ఈరోడ్ |
| చదువు | B.Sc., B.T.; శ్రీ శంకర విద్యాసాల, కొడుముడి; సీతాలక్ష్మి రామస్వామి కళాశాల, తిరుచ్చి; శ్రీ శారద కళాశాల, సేలం |
సుబ్బులక్ష్మి జగదీశన్ మనోహరన్ (జననం 24 జూన్ 1947) భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే ఆమె సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖలో కేంద్ర సహయ మంత్రిగా సేవలందించారు.
వృత్తి
[మార్చు]ఆమె భారతదేశంలోని 14వ లోక్‌సభకు సభ్యురాలిగా ఎన్నికై, తిరుచెంగోడ్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు.[1]
ఆమె 1977 1996లో మోదకురిచ్చి నియోజకవర్గం నుండి, 1989లో ఈరోడ్ నియోజకవర్గం నుండి తమిళనాడు శాసనసభకు ఎన్నికయ్యారు.[2][3][4][5][6]
ఆమె 1977–1980 మధ్య తమిళనాడు ప్రభుత్వంలో వస్త్రాలు, ఖాదీ, చేతివృత్తులు, చిన్న స్థాయి పరిశ్రమలు, నిషేధం మరియు ఎక్సైజ్ శాఖల మంత్రిగా పనిచేశారు.
1989–1991 మధ్య సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఆమె భారత ప్రభుత్వంలో సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.[1]
ఆమె ద్రవిడ మున్నేట్ర కళగం ఉన్నత స్థాయి కమిటీలో ఉప ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.
రాజకీయ విరమణ
[మార్చు]2022 ఆగస్టు 29న ఆమె ఎం. కె. స్టాలిన్కు లేఖ రాసి, అన్ని పదవులకు ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాల నుండి విరమించాలని తన నిర్ణయాన్ని ప్రకటించారు.[7]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Jagadeesan, Smt. Subbulakshmi". Lok Sabha. Retrieved 2 మే 2011.
- ↑ "Statistical Report on General Election, 1989" (PDF). Election Commission of India. p. 7.
- ↑ "Statistical Report on General Election, 1996" (PDF). Election Commission of India. p. 7. Retrieved 6 మే 2017.
- ↑ "Subbulakshmi Jagadeesan". Hindustan Times. 9 డిసెంబరు 2005. Retrieved 8 ఏప్రిల్ 2021.
- ↑ India. Parliament. House of the People; India. Parliament. Lok Sabha (26 ఫిబ్రవరి 2009). Lok Sabha Debates. Lok Sabha Secretariat. p. 159. Retrieved 8 ఏప్రిల్ 2021.
- ↑ "Using Pota for political aim unacceptable: DMK". ది టైమ్స్ ఆఫ్ ఇండియా. 3 జూలై 2002. Retrieved 8 ఏప్రిల్ 2021.
- ↑ Nair, Shilpa (20 సెప్టెంబరు 2022). "DMK deputy general secretary Subbulakshmi Jagadeesan resigns from party, retires from active politics". The South First (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 21 సెప్టెంబరు 2022.
బయటి లింకులు
[మార్చు]- December 2015 నుండి dmy మూస వాడుచున్న పేజీలు
- December 2015 from Use Indian English
- All Wikipedia articles written in Indian English
- జీవించి ఉన్నవారు
- 1947 జననాలు
- 2004–2009 లోక్‌సభ సభ్యులు
- భారత కేంద్ర రాష్ట్ర మంత్రులు
- ద్రవిడ మున్నేట్ర కళగం నాయకులు
- తమిళనాడు నుండి కేంద్ర మంత్రులు
- తమిళనాడు లోక్‌సభ సభ్యులు
- 21వ శతాబ్దపు భారతీయ మహిళా రాజకీయ నాయకులు
- తమిళనాడు శాసనసభ సభ్యులు 1996–2001
- నమక్కల్ జిల్లా వ్యక్తులు
- 20వ శతాబ్దపు భారతీయ మహిళలు
- తమిళనాడు శాసనసభ మహిళా సభ్యులు
- తమిళనాడు శాసనసభ సభ్యులు 1977–1980
- తమిళనాడు శాసనసభ సభ్యులు 1989–1991