సుబ్బు (సినిమా)
Appearance
సుబ్బు | |
---|---|
దర్శకత్వం | రుద్రరాజు సురేష్ వర్మ |
రచన | రుద్రరాజు సురేష్ వర్మ |
నిర్మాత | ఆర్.శ్రీనివాస్, హరికుమార్ |
తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్ సొనాలి జోషి బ్రహ్మానందం ధర్మవరపు సుబ్రహ్మణ్యం |
కూర్పు | మార్తాండ్ కె.వెంకటేష్ |
సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీ | 21 డిసెంబర్ 2001 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సుబ్బు 2001 లో విడుదలైన తెలుగు సినిమా.
కథ
[మార్చు]నటీనటులు
[మార్చు]- జూనియర్ ఎన్.టి.ఆర్
- సోనాలి జోషి
- బ్రహ్మానందం
- ఎ. వి. ఎస్
- ఎం.ఎస్.నారాయణ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- బెనర్జీ
- కళ్ళు చిదంబరం
సాంకేతిక సిబ్బంది
[మార్చు]- సంగీతం: మణిశర్మ
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, కులశేఖర్, జాలాది
- ఛాయాగ్రహణం: విజయశ్రీ
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: రుద్రరాజు సురేష్‌వర్మ
- నిర్మాతలు: ఆర్.శ్రీనివాస యాదవ్, హరికుమార్ యాదవ్
పాటలు
[మార్చు]పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకుడు(లు) | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "వైవా వైవా వైవా ప్రామిస్ చేయవా" | సుద్దాల అశోక్ తేజ | మణిశర్మ | కె.కె | |
2. | "ఎల్ ఓవ వి ఇ పాసయ్యాను నీరజా" | జాలాది | మణిశర్మ | మల్లికార్జున్, సునీత | |
3. | "మస్తు మస్తు సంగతుంది నీలోపోరి" | కులశేఖర్ | మణిశర్మ | ఆర్.పి.పట్నాయక్, గంగ | |
4. | "హరీ హరా హరీ హరా హరీ హరా" | కులశేఖర్ | మణిశర్మ | మనో సునీత | |
5. | "ఐ లవ్ మై ఇండియా లవ్ యూ మదరిండియా" | జాలాది | మణిశర్మ | మనో | |
6. | "నాకోసమే నాకోసమే నువ్ వున్నావు తెలుసా" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | మణిశర్మ | ఎం.ఎం.కీరవాణి, కవితా సుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ సంపాదకుడు (16 December 2001). "సుబ్బు పాటల పుస్తకం" (PDF). హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (6): సెంటర్ స్ప్రెడ్. Retrieved 5 April 2018.