సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
Subramanyam For Sale Telugu Movie Poster.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వంహరీష్ శంకర్
నిర్మాతదిల్ రాజు
రచనహరీష్ శంకర్ (మాటలు)
స్క్రీన్ ప్లేరమేష్ రెడ్డి
సతీష్ వేఘ్నేష
కథహరీష్ శంకర్
నటులుసాయి ధరమ్ తేజ్
రెజీనా
సంగీతంమిక్కీ జె. మేయర్
రాజ్-కోటి (రీమిక్స్)
ఛాయాగ్రహణంసి. రాంప్రసాద్
కూర్పుగౌతమ్ రాజు
నిర్మాణ సంస్థ
విడుదల
2015 సెప్టెంబరు 24 (2015-09-24)
నిడివి
152 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, సాయి ధరమ్ తేజ్, రెజీనా, అదా శర్మ, బ్రహ్మానందం, సుమన్ తదితరులు నటించారు. సంగీతం మిక్కీ జె. మేయర్, ఛాయాగ్రహణం సి.రాంప్రసాద్ అందిచాడు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికై రాజ్-కోటి స్వరకల్పనలో విడుదలైన ఖైదీ నెం.786 చిత్రంలోని గువ్వా గోరింక పాటని రీమిక్స్ చేశారు. పాటలని శిల్పకళా వేదికలో మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ఆదిత్యా మ్యూజిక్ ద్వారా 2015 ఆగస్టు 23న విడుదల చేశారు.[2][3]

పాటల పట్టిక
సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్"  రాహుల్ నంబియార్ 3:57
2. "అయామ్ ఇన్ లవ్"  ఐశ్వర్య మజ్ముదార్, ఆదిత్య 3:54
3. "ఆకాషం తస్సదియ్య"  కృష్ణ చైతన్య, రమ్య బెహరా 3:47
4. "గువ్వా గోరింక (రీమిక్స్)"  మనో, రమ్య బెహరా 4:21
5. "తెలుగంటే"  శంకర్ మహదేవన్ 4:05
మొత్తం నిడివి:
20:51

మూలాలు[మార్చు]