సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
Appearance
పరిశ్రమ | వినోదం |
---|---|
ప్రధాన కార్యాలయం | , |
కీలక వ్యక్తులు | ఎం. ఎస్. రాజు |
ఉత్పత్తులు | సినిమాలు |
యజమాని | ఎం. ఎస్. రాజు |
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ తెలుగు సినిమా నిర్మాణ సంస్థ. దీనిని 1990లో దర్శక, నిర్మాత ఎం. ఎస్. రాజు స్థాపించాడు.[1]
నిర్మించిన చిత్రాలు
[మార్చు]క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా పేరు | భాష | దర్శకుడు | నటీనటులు | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|---|
1 | 1990 | శత్రువు | తెలుగు | కోడి రామకృష్ణ | దగ్గుబాటి వెంకటేష్, విజయశాంతి | |
2 | 1993 | పోలీస్ లాకప్ [2] | తెలుగు | కోడి రామకృష్ణ | విజయశాంతి, వినోద్ కుమార్ | |
3 | 1995 | స్ట్రీట్ ఫైటర్[3] | తెలుగు | బి. గోపాల్ | విజయశాంతి | |
4 | 1999 | దేవి | తెలుగు | కోడి రామకృష్ణ | సిజ్జు, ప్రేమ, భానుచందర్, వనిత విజయకుమార్ | |
5 | 2001 | దేవి పుత్రుడు | తెలుగు | కోడి రామకృష్ణ | వెంకటేష్, అంజలా జవేరీ, సౌందర్య | |
6 | 2001 | మనసంతా నువ్వే | తెలుగు | వి. ఎన్. ఆదిత్య | ఉదయ్ కిరణ్, రీమా సేన్ | |
7 | 2002 | నీ స్నేహం | తెలుగు | పరుచూరి మురళి | ఉదయ్ కిరణ్, ఆర్తీ అగర్వాల్ | |
8 | 2003 | ఒక్కడు | తెలుగు | గుణశేఖర్ | మహేష్ బాబు, భూమిక చావ్లా | |
9 | 2004 | వర్షం | తెలుగు | శోభన్ | ప్రభాస్, త్రిష, గోపీచంద్ | |
10 | 2005 | నువ్వొస్తానంటే నేనొద్దంటానా | తెలుగు | ప్రభు దేవా | సిద్ధార్థ్, త్రిష | |
11 | 2006 | పౌర్ణమి (సినిమా) | తెలుగు | ప్రభు దేవా | ప్రభాస్, ఛార్మీ కౌర్, త్రిష | |
12 | 2007 | ఆట | తెలుగు | వి.ఎన్. ఆదిత్య | సిద్ధార్థ్, ఇలియానా | |
13 | 2008 | వాన | తెలుగు | ఎం. ఎస్. రాజు | వినయ్ రాయ్, మీరా చోప్రా | |
14 | 2009 | మస్కా | తెలుగు | బి. గోపాల్ | రామ్ పోతినేని, హన్సికా మోట్వాని, షీలా |
అవార్డులు
[మార్చు]క్రమసంఖ్య | సంవత్సరం | కార్యక్రమం | విభాగం | నామిని | ఫలితాలు |
---|---|---|---|---|---|
1 | 2003 | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | తెలుగు | ఒక్కడు | గెలుపు |
2 | 2004 | వర్షం | గెలుపు | ||
3 | 2005 | నువ్వొస్తానంటే నేనొద్దంటానా | గెలుపు | ||
4 | 2003 | సంతోషం సినిమా అవార్డులు | ఉత్తమ చిత్రం | ఒక్కడు | గెలుపు |
5 | 2004 | వర్షం | గెలుపు | ||
6 | 2004 | సినిమా అవార్డులు | ఉత్తమ చిత్రం | ఒక్కడు | గెలుపు |
7 | 2005 | వర్షం | గెలుపు | ||
8 | 2003 | నంది అవార్డులు | నంది ఉత్తమ చిత్రాలు (వెండి) | ఒక్కడు | గెలుపు |
9 | 2005 | ఉత్తమ కుటుంబ కథా చిత్రం | నువ్వొస్తానంటే నేనొద్దంటానా | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ "Interview with MS Raju by Jeevi". idlebrain.com. 6 December 2002. Retrieved 27 August 2019.
- ↑ "Police Lockup తెలుగు Full Movie Part 4". youtube.com. 19 May 2015. Retrieved 27 August 2019.
- ↑ "Street Fighter (1995) - HD Full Length తెలుగు Film - Vijayashanthi - Jayasudha - Anand". youtube.com. 8 Jan 2015. Retrieved 27 August 2019.
ఇతర లంకెలు
[మార్చు]- సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ on ఫేస్బుక్
- సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ on IMDbPro (subscription required)