సుమతి వలవు
స్వరూపం
| సుమతి వలవు | |
|---|---|
| దర్శకత్వం | విష్ణు శశి శంకర్ |
| రచన | అభిలాష్ పిళ్ళై |
| నిర్మాత | మురళి కున్నుంపురత్ గోకులం గోపాలన్ |
| తారాగణం | అర్జున్ అశోకన్ గోకుల్ సురేష్ |
| ఛాయాగ్రహణం | పి.వి. శంకర్[1] |
| కూర్పు | షఫీక్ మొహమ్మద్ అలీ |
| సంగీతం | రంజిన్ రాజ్ |
నిర్మాణ సంస్థలు | వాటర్‌మ్యాన్ ఫిల్మ్స్ ఎల్ఎల్పీ శ్రీ గోకులం మూవీస్ |
| పంపిణీదార్లు | డ్రీమ్ బిగ్ ఫిల్మ్స్[2][3] |
విడుదల తేదీ | 1 ఆగస్టు 2025 |
| దేశం | భారతదేశం |
| భాష | మలయాళం |
| బాక్సాఫీసు | అంచనా ₹ 25.50 కోట్లు[4] |
సుమతి వలవు 2025లో విడుదలైన భారతీయ మలయాళ భాషా హర్రర్ కామెడీ సినిమా. వాటర్‌మ్యాన్ ఫిల్మ్స్ ఎల్ఎల్పీ, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్స్‌పై మురళి కున్నుంపురత్, గోకులం గోపాలన్ నిర్మించిన ఈ సినిమాకు విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించాడు. అర్జున్ అశోకన్, గోకుల్ సురేష్, సైజు కురుప్, బాలు వర్గీస్, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో విడుదలై, సెప్టెంబర్ 26 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]
నటీనటులు
[మార్చు]- అప్పుగా అర్జున్ అశోకన్
- మహేష్ గా గోకుల్ సురేష్
- హరిగా సైజు కురుప్
- అంబడిగా బాలు వర్గీస్
- దీపగా శివదా
- భామగా మాళవిక మనోజ్
- గిరిగా అభిలాష్ పిళ్ళై
- శ్రీదేవిగా జూహి జయకుమార్
- చెంబన్ గా సిద్ధార్థ్ భరతన్
- మీనాక్షిగా గోపిక అనిల్
- శోభగా స్మిను సిజో
- సుమతిగా జస్న్య జయదీష్
- కుట్టప్పిగా శివ అజయన్
- సుధాకరన్ గా శ్రీజిత్ రవి
- సజిత శ్రీజిత్
- భద్రన్ గా శ్రావణ్ ముఖేష్
- అల్లిగా దేవ నంద
- సుజాగా సిజా రోజ్
- లక్ష్మీ అభిలాష్
- విజయన్ పిళ్ళైగా మనోజ్ కెయు
- జయకృష్ణన్
- నందు
- సుమేష్ చంద్రన్
- బాబీ కురియన్
- కొట్టాయం రమేష్
- కిచ్చుగా రఫీ
- భామ (అతిధి పాత్ర)
మూలాలు
[మార్చు]- ↑ "പേടിപ്പിക്കാൻ 'സുമതി വളവ്' വരുന്നു, വിസ്മയക്കാഴ്ചകളൊരുക്കാൻ 'രാക്ഷസ'ന്റെ ക്യാമറാമാൻ". Mathrubhumi News. 23 July 2024. Retrieved 5 June 2025.
- ↑ "Arjun Ashokan-starrer Sumathi Valavu's Distribution Rights Bagged By Dream Big Films". News 18. 12 June 2024. Retrieved 5 June 2025.
- ↑ "Arjun Ashokan-starrer Sumathi Valavu's Distribution Rights Bagged By Dream Big Films". Mathrubhumi News. 12 June 2024. Retrieved 5 June 2025.
- ↑ "അർജുൻ അശോകന്റെ കരിയർ ഹിറ്റ്; 25 കോടി ക്ലബ്ബിൽ 'സുമതി വളവ്'". Manorama Online. 12 August 2025. Retrieved 19 August 2025.
- ↑ "'ఘాటి', 'ధడక్ 2'.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే". NT News. 26 September 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.