Jump to content

సుమధుర కళానికేతన్

వికీపీడియా నుండి

సుమధుర కళానికేతన్ విజయవాడలోని నాటక సంస్థ. 1973లో ప్రారంభించబడిన ఈ సంస్థ, 1995 నుండి తెలుగు హాస్య నాటిక పోటీలను నిర్వహిస్తుంది.[1][2][3]

22వ తెలుగు హాస్య నాటికల పోటీలు - 2017

[మార్చు]

సుమధుర కళానికేతన్ వారి 22వ తెలుగు హాస్య నాటికల పోటీలు 2017, ఆగస్టు 4,5,6 తేదీలలో విజయవాడ లోని సిద్దార్థ కళాశాలలో జరిగాయి.[4]

పురస్కారాలు

[మార్చు]

పరిషత్తు వివరాలు - నాటికలు

[మార్చు]
తేది సమయం నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు
04.07.2017 సా. గం. 5.30 ని.లకు వామ్మో గుత్తొంకాయ్ బాలాజీ ఆర్ట్స్, కానూరు వీర్ల వరప్రసాద్ భాస్కర్ వెనిగళ్ళ
04.07.2017 రా. గం. 7.30 ని.లకు అక్క అలుగుడు..చెల్లి సణుగుడు అమెచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్, చిలకలూరిపేట అద్దేపల్లి భరత్ కుమార్ షఫీ
04.07.2017 రా. గం. 8.30 ని.లకు తొక్క తీస్తా గణేష్ ఆర్ట్ థియేటర్స్, గుంటూరు వరికూటి శివప్రసాద్ వరికూటి శివప్రసాద్
05.07.2017 సా. గం. 5.30 ని.లకు సరితా... స్వాతిముత్యం కథనం క్రియేషన్స్, పామర్రు పి.ఎన్.ఎం. కవి పి.ఎన్.ఎం. కవి
05.07.2017 సా. గం. 6.30 ని.లకు సుందరి-సుబ్బారావు నవరస, కాకినాడ ఎస్.ఎస్.ఆర్.కె. గురుప్రసాద్ ఎస్.ఎస్.ఆర్.కె. గురుప్రసాద్
05.07.2017 సా. గం. 7.30 ని.లకు వెన్నెలొచ్చింది మల్లాది క్రియేషన్స్, హైదరాబాద్ శంకరమంచి పార్థసారధి మల్లాది భాస్కర్
05.07.2017 సా. గం. 8.30 ని.లకు ఒక్కోరోజు ఇంతే శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్, న్యూఢిల్లీ ఉదయ్ భాగవతుల ఉదయ్ భాగవతుల
06.07.2017 సా. గం. 5.45 ని.లకు అనగనగా ఓ ఆఫీస్ గీతాంజలి థియేటర్స్, విజయవాడ బి.వి. శ్యాంప్రసాద్ వడ్డాది సత్యనారాయణ
06.07.2017 సా. గం. 6.45 ని.లకు టేక్ ఇట్ ఈజీ మురళీ కళానిలయం, హైదరాబాద్ శంకరమంచి పార్థసారధి తల్లావజ్జుల సుందరం

బహుమతుల వివరాలు

[మార్చు]
  • ఉత్తమ ప్రథమ ప్రదర్శన: అక్క అలుగుడు...చెల్లి సణుగుడు (అమెచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్, చిలకలూరిపేట)
  • ఉత్తమ ద్వితీయ ప్రదర్శన: టేక్ ఇట్ ఈజీ (మురళీ కళానిలయం, హైదరాబాద్)
  • ఉత్తమ తృతీయ ప్రదర్శన: తొక్క తీసారు (గణేష్ ఆర్ట్ థియేటర్స్, గుంటూరు)
  • ఉత్తమ రచన: శంకరమంచి పార్థసారధి (టేక్ ఇట్ ఈజీ)
  • ఉత్తమ దర్శకత్వం: షఫీ (అక్క అలుగుడు...చెల్లి సణుగుడు)
  • ఉత్తమ నటుడు: వరికూటి శివప్రసాద్
  • ఉత్తమ నటి: లహరి గుడివాడ (అక్క అలుగుడు...చెల్లి సణుగుడు)
  • ఉత్తమ రంగాలంకరణ: పిఠాపురం బాబూరావు (సుందరి..సుబ్బారావు)
  • ఉత్తమ సంగీతం: లీలామోహన్ (సరితా..స్వాతిముత్యం)
  • ఉత్తమ ఆహార్యం: మోహన్ (సరితా..స్వాతిముత్యం)
  • ప్రోత్సహక బహుమతి: జానీపాషా (అక్క అలుగుడు...చెల్లి సణుగుడు), విజయ (సుందరి..సుబ్బారావు), మురళీధర్ తేజోమూర్తుల (వెన్నెలొచ్చింది)

22వ తెలుగు హాస్య నాటికల పోటీలు - 2019

[మార్చు]

సుమధుర కళానికేతన్ వారి 22వ తెలుగు హాస్య నాటికల పోటీలు 2019, జూలై 26,25,28 తేదీలలో విజయవాడ లోని మొగల్రాజపురంలోని సిద్ధార్ధ ఆడిటోరియంలో జరిగాయి.[6][7]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు. "హాస్యానికి చిరునామా సుమధుర :మండలి బుద్ధ ప్రసాద్‌". Retrieved 31 January 2018.
  2. ప్రజాశక్తి (30 July 2016). "హాస్యంతోనే ఆరోగ్యం". Retrieved 31 January 2018.[permanent dead link]
  3. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (30 July 2016). "విజయవాడలో హాస్యాన్ని పండించిన సుమధుర నాటికలు". Retrieved 31 January 2018.
  4. సెల్ న్యూస్. "వీనుల‌విందుగా సుమ‌ధుర నాటకోత్స‌వాలు". www.cellitnews.com. Retrieved 31 January 2018.[permanent dead link]
  5. ప్రజాశక్తి (7 August 2017). "గిరిబాబుకు జంధ్యాల స్మారక పురస్కారం". Retrieved 31 January 2018.[permanent dead link]
  6. ఆంధ్రజ్యోతి, కృష్ణా జిల్లా (28 July 2019). "ఆద్యంతం హాస్యపు జల్లులే." Archived from the original on 22 January 2020. Retrieved 22 January 2020.
  7. The New Indian Express, Vijayawada (26 July 2019). "Sumadhura comedy drama festival to begin today". www.newindianexpress.com. Archived from the original on 13 August 2020. Retrieved 13 August 2020.