Jump to content

సుమన్ రావత్

వికీపీడియా నుండి
సుమన్ రావత్
2002లో సుమన్
Personal information
Nationalityభారతీయురాలు
Born (1961-03-06) 1961 మార్చి 6 (వయసు: 65)
ఆర్తి కపాహి, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
Sport
Sportట్రాక్ అండ్ ఫీల్డ్
Event(s)1500 మీ.
3000 మీ.
10000 మీ.
Medal record
మహిళల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Bronze medal – third place1986 సియోల్3000 మీ.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్
Bronze medal – third place1985 జకార్తా3000 మీ.
దక్షిణాసియా క్రీడలు
Gold medal – first place1987 కలకత్తా1500 మీ.
Gold medal – first place1987 కలకత్తా3000 మీ.

సుమన్ రావత్ (జననం. 6 మార్చి 1961)[1] ఒక భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారిణి. ఈమె 3000 మీటర్ల ఈవెంట్లో పోటీపడి 1986 ఆసియా క్రీడలలో కాంస్యం గెలుచుకుంది.[2]అలాగే 1987 దక్షిణ ఆసియా క్రీడల్లో 1500 మీటర్లు, 3000 మీటర్ల ఈవెంట్లలో బంగారు పతకాన్ని గెలుచుకుంది.[3] ఈమె సాధించిన విజయాలకు గాను ఈమెకు అర్జున అవార్డు లభించింది.[4] ఈమె భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినది.[5]

పతకాలు

[మార్చు]

ఈమె వివిధ జాతీయ,అంతర్జాతీయ క్రీడా పోటీలలో గెలుచుకున్న పతకాలు ఈ విధంగా ఉన్నాయి.[6]

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1984ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ముంబై, భారతదేశం1వ1500 మీ.4:42.1
1984ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ముంబై, భారతదేశం1వ3000 మీ.9:55.9
1985ఆసియా ఛాంపియన్షిప్స్జకార్తా, ఇండొనేషియా3వ3000 మీ.9:36.97
1985భారత జాతీయ క్రీడలున్యూఢిల్లీ, ఢిల్లీ1వ1500 మీ.4:33.2
1985భారత జాతీయ క్రీడలున్యూఢిల్లీ, ఢిల్లీ1వ3000 మీ.9:54.2
1986ఆసియా క్రీడలుసియోల్, దక్షిణ కొరియా3వ3000 మీ.9:14.70
1986ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్న్యూఢిల్లీ, భారతదేశం1వ1500 మీ.4:29.1
1986ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్న్యూఢిల్లీ, భారతదేశం1వ3000 మీ.9:36.8
1987దక్షిణాసియా క్రీడలుకోల్‌కాతా, భారతదేశం1వ1500 మీ4:39.86
1987దక్షిణాసియా క్రీడలుకోల్‌కాతా, భారతదేశం1వ3000 మీ10:00.38
1987దక్షిణాసియా క్రీడలుకోల్‌కాతా, భారతదేశం1వ10000 మీ35:49.65
జాతీయ రికార్డ్

మూలాలు

[మార్చు]
  1. "ARJUNA AWARDEE SUMAN RAWAT A CASE STUDY" (PDF). the original (PDF) నుండి 13 August 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 August 2020.
  2. "Medal Winners Of Asian Games". Athletics Federation of India. indianathletics.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 August 2020.
  3. Pritam, Norris (25 November 1987). "Indian domination continues". The Indian Express. p. 13.
  4. "Himachal Sports Girls Shine" (in ఇంగ్లీష్). divyahimachal.com. 5 April 2013. the original నుండి 12 August 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 August 2020.
  5. "Out of the blue, Chamba's Seema resets 3000m record". Tribuneindia News Service (in ఇంగ్లీష్). 23 April 2017. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 August 2020.
  6. వెబ్ మాస్టర్. "Suman Rawat". Athletics Podium. Athletics Podium. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 January 2026.