సుమిత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుమిత్
వ్యక్తిగత వివరాలు
జననం (1996-12-20) 1996 డిసెంబరు 20 (వయసు 27)
సోనిపట్ , హర్యానా భారత్[1]
ఎత్తు 169 cm[2]
ఆడే స్థానము మిడ్ ఫీల్డర్
Club information
ప్రస్తుతం ఆడుతున్న క్లబ్బు పెట్రోలియం స్పోర్ట్స్ బోర్డు
2017– భారత జాతీయ జట్టు 66 (2)

సుమిత్(జననం 1996 డిసెంబర్ 20) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. భారత జాతీయ హాకీ జట్టులో మిడ్ ఫీల్డర్ గా ఆడుతాడు. ఇతను 2016 ప్రపంచ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్, 2020 టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్నాడు.

మూలాలు[మార్చు]

  1. "Sumit draws inspiration from hockey stars Sardar, Manpreet". DNA India. 29 March 2017. Retrieved 26 November 2017.
  2. "SUMIT". www.worldcup2018.hockey. International Hockey Federation. Archived from the original on 27 ఫిబ్రవరి 2019. Retrieved 26 February 2019.

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సుమిత్&oldid=3793281" నుండి వెలికితీశారు