సుమిత్ర గుహ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుమిత్ర గుహ, భారతీయ సంప్రదాయ సంగీత గాయిని. ఆమె కర్ణాటకహిందుస్థానీ సంగీతం నిష్ణాతురాలు.[1] [2] 2010లో భారత ప్రభుత్వం ఆమెకు నాలుగో అత్యంత పౌర పురస్కారమైన పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.[2]

సుమిత్ర గుహ

వ్యక్తిగత జీవితం

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

సుమిత్ర గుహ అసలు పేరు సుమిత్ర రాజు. ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన ఈమె తల్లి రాజ్యలక్ష్మి రాజు కూడా ప్రముఖ సంప్రదాయ సంగీత కళాకారిణి.[3][4] చిన్నతనంలోనే సుమిత్ర తన తల్లి దగ్గర మొదట సంగీతం నేర్చుకుంది.[5][6] ఎస్.ఆర్.జానకీరామన్ అనే ప్రముఖ సంగీత విద్వాంసుని వద్ద సుమిత్ర తన పదకొండవ ఏట సంగీత అభ్యాసాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించింది.[7]

మూలాలు

[మార్చు]
  1. "University of Massachusetts" (PDF). University of Massachusetts. 2014. Archived from the original (PDF) on 2016-03-03. Retrieved November 15, 2014.
  2. 2.0 2.1 "Padma Shri" (PDF). Padma Shri. 2014. Archived from the original (PDF) on 2015-10-15. Retrieved November 11, 2014.
  3. "The Hindu". The Hindu. September 5, 2013. Retrieved November 15, 2014.
  4. "Profile". Sumitraguha.in. 2014. Retrieved November 16, 2014.
  5. "Maharishi Gandharva". Maharishi Gandharva. 2014. Retrieved November 15, 2014.
  6. "Lokvani". Lokvani. 2014. Retrieved November 16, 2014.
  7. "Under Score Records". Under Score Records. 2014. Retrieved November 16, 2014.

బయటి లంకెలు

[మార్చు]