Jump to content

సుమిత్ కాలియా

వికీపీడియా నుండి
Sumit Kalia
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1987-11-27)1987 నవంబరు 27
మరణించిన తేదీ2018 జూలై 8(2018-07-08) (వయసు: 30)
మూలం: Cricinfo, 28 April 2021


సుమిత్ కాలియా (1987, నవంబరు 27 2018, జూలై 8) భారతీయ క్రికెటర్.[1] అతను 2006–07 ఇంటర్ స్టేట్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో పంజాబ్ తరపున రెండు ట్వంటీ20 మ్యాచ్‌లలో ఆడాడు.[2] అతను 2008లో ఇండియన్ క్రికెట్ లీగ్‌లో కూడా ఆడాడు,[3] 2014 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్ల వేలంలో నమోదు చేసుకున్నాడు. [4] అతను హిమాచల్ ప్రదేశ్‌లోని గోవింద్ సాగర్ సరస్సులో మునిగి మరణించాడు. తని వయస్సు 30 సంవత్సరాలు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Sumit Kalia". ESPN Cricinfo. Retrieved 28 April 2021.
  2. "Inter State Twenty-20 Tournament, 2006/07: Punjab, Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 28 April 2021.
  3. "Openers rocket Ahmedabad to victory". ESPN Cricinfo. Retrieved 28 April 2021.
  4. "2014 Auction Register – as at 29 January 2014" (PDF). Cricinfo. ESPN. 30 January 2014. Retrieved 31 January 2014.
  5. "Two Punjab youth including cricketer Sumit Kalia drowns in Govind Sagar Lake in Himachal". Indian Express. Retrieved 28 April 2021.
  6. "Cricketer Sumit Kalia died by drowning". Jagran. 9 July 2018. Retrieved 28 April 2021.

బాహ్య లింకులు

[మార్చు]