Jump to content

సుయెల్లా బ్రెవ‌ర్మాన్

వికీపీడియా నుండి

సుయెల్లా బ్రెవ‌ర్మాన్ బ్రిటన్ దేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం యూకేకు హోంశాఖ మంత్రిగా పని చేస్తుంది. సుయెల్లా బ్రెవ‌ర్మాన్ లిజ్ ట్రస్ మంత్రివర్గంలో 2022 సెప్టెంబర్ 7న హోంశాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టి[1] 19 అక్టోబర్ 2022న రాజీనామా చేసి[2], తిరిగి రిషి సునాక్ ప్రధానిగా భాద్యతలు చేపట్టిన అనంతరం 2022 అక్టోబర్ 25న హోంశాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "భారత సంతతికి చెందిన ఎంపీకి UK ప్రభుత్వంలో కీలక పదవి." 7 September 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
  2. "బ్రిటన్‌లో రాజకీయ గందరగోళం- హోంమంత్రి పదవికి బ్రేవర్మన్ గు‌డ్‌బై!". 20 October 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
  3. "మళ్లీ ఆమెనే హోంశాఖ మంత్రి." 26 October 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.