సురభి బాలసరస్వతి
Jump to navigation
Jump to search
సురభి బాలసరస్వతి తెలుగు చలనచిత్ర హాస్యనటి. ఈమె హాస్యపాత్రలతో పాటు కొన్ని చిత్రాలలో నాయికగా, ప్రతినాయికగా కూడా నటించింది. సురభి బాలసరస్వతి1931,జూలై 3న ఏలూరులో జన్మించారు.[1]
చిత్రసమాహారం
[మార్చు]- పల్నాటి యుద్ధం (1947)
- ద్రోహి (1948)
- బాలరాజు (1948)
- లైలా మజ్ను (1949)
- మన దేశం (1949)
- స్వప్నసుందరి (1950)
- సంసారం (1950)
- రూపవతి (1951)
- మంత్రదండం (1951)
- మాయలమారి (1951)
- ప్రేమ (1952)
- నిరుపేదలు (1954)
- పరివర్తన (1954)
- అగ్గిరాముడు (1954)
- అనార్కలి (1955)
- భక్త మార్కండేయ (1956)
- తెనాలి రామకృష్ణ (1956)
- చిరంజీవులు (1956)
- సారంగధర (1957)
- శాంతి నివాసం (1960)
- శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
- సిరిసంపదలు (1962)
- గాలిమేడలు (1962)
- గులేబకావళి కథ (1962)
- శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)
- తిరుపతమ్మ కథ (1963)
- కానిస్టేబుల్ కూతురు (1963)
- నాదీ ఆడజన్మే (1964)
- బొబ్బిలి యుద్ధం (1965)
- ఆదర్శ కుటుంబం (1969)
- మాతృ దేవత (1969)
- ఆనందనిలయం (1971)
- జీవితచక్రం (1971)
మూలాలు
[మార్చు]- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 130.